Rai Laxmi : సముద్రం ఒడ్డున బికినీ టాప్ లో రత్తాలు అరాచకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాయ్ లక్ష్మీ బికినీ అందాలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.. సోషల్ మీడియాలో ఎక్కువగా అలాంటి ఫోటోలనే ఎక్కువగా షేర్ చేస్తుంది.. తాజాగా మరోసారి బికినీ అందాలతో యువతను రెచ్చ గొట్టే ప్రయత్నం చేసింది.. బికినీ టాప్ ధరించి సముద్రం ఒడ్డున హాట్ హాట్ గా డ్యాన్స్ చేస్తూ ఆ దృశ్యాల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. అవి నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.. పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన రాయ్ లక్ష్మి గ్లామర్ రోల్స్ లో అందాలు ఆరబోసింది..
లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూనే ఐటెం సాంగ్స్ లో కూడా మెరుస్తోంది.. అమ్మడు చేసిన సాంగ్స్ ఏ రేంజులో హీట్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈ అమ్మడు దాదాపు 15 ఏళ్ల క్రితమే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. టాలీవుడ్ లో శ్రీకాంత్ హీరోగా నటించిన కాంచనమాల కేబుల్ టీవీ చిత్రంతో రాయ్ లక్ష్మి హీరోయిన్ గా 2005లో ఎంట్రీ ఇచ్చింది.. ఆ సినిమాతో అందాలను ఆరబోసింది.. చాలా చిత్రాల్లో హీరోయిన్ గా మెరిసిన రాయ్ లక్ష్మి ఆ తర్వాత స్పెషల్ సాంగ్స్ తో కూడా పాపులర్ అయింది..
Also Read
- Shreyas Talpade: ఆ స్టార్ యాక్టర్ సొంతింటి కల నిజం చేసిన షారుఖ్ ఖాన్.. నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ మ్యాటర్!
- Raghav Niharika: బాలీవుడ్ నటుడితో తెలుగు అమ్మాయి లవ్ ట్రాక్? నెట్టింట ఫొటోలు వైరల్!
- Samantha: పాత గాయాల్ని రేపుతున్న సమంత కామెంట్స్?
- Suriya: 'హోంబాలే'తో చేతులు కలిపిన సూర్య.. డైరెక్టర్ ఎవరంటే?
బలుపు, సర్దార్ గబ్బర్ సింగ్, ఖైదీ నెంబర్ 150 చిత్రాల్లో రాయ్ లక్ష్మి చేసిన ఐటెం సాంగ్స్ సూపర్ హిట్ గా నిలిచాయి. కెరీర్ ఆరంభం నుంచి రాయ్ లక్ష్మి గ్లామర్ ఒలకబోస్తోంది.. ఇటీవల రాయ్ లక్ష్మి సోలోగా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తోంది. వెండితెరపై అందాల ఆరబోతలో రాయ్ లక్ష్మి ఎప్పుడూ ముందుంటుంది. ఇక ఈ హాట్ బ్యూటీ కెరీర్ లో ఎఫైర్స్ కూడా ఉన్నాయి.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు తాజాగా నెవర్ బిఫోర్ అనిపించే విధంగా అందాలతో రెచ్చిపోయింది.. బికినీ టాప్ ధరించి సముద్రం ఒడ్డున హాట్ హాట్ గా డ్యాన్స్ చేస్తూ ఆ దృశ్యాల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బికినీ టాప్ లో రాయ్ లక్ష్మి పిచ్చెక్కిస్తోంది అనే చెప్పాలి. తన బరువైన ఎద సొగసుకి దగ్గరగా కెమెరా పెట్టి రాయ్ లక్ష్మి అరాచరకమే సృష్టిస్తోంది.. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు, తమిళ భాషల్లో వరుస చిత్రాలు చేస్తూ బిజీగా గడుపుతోంది..
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్‌గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్‌లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్‌లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
