Disha Patani : సెర్బియన్ మోడల్ తో బాలీవుడ్ బ్యూటీ పీకల్లోతు ప్రేమ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలివుడ్ హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ దిశా పటాని పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. సినిమాకా కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో బాగా ఫెమస్ అవుతుంది.. ఎప్పటికప్పుడు హాట్ ఫొటోలతో దర్శనమిస్తూ కుర్రకారకు మత్తెక్కిస్తుంది.. ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.. కొత్త బాయ్ ఫ్రెండ్ తో పీకల్లోతూ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..
తెలుగులో లోఫర్ సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.. ఆ సినిమా తర్వాత పెద్దగా తెలుగు సినిమాల్లో కనిపించలేదు.. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తోన్న భారీ బడ్జెట్..పాన్ వరల్డ్ సినిమా.. కల్కీలో ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తోంది బ్యూటీ. ఇక సోషల్ మీడియాలో ఆమె ఏ రేంజులో ఫాలోయింగ్ ఉంటుందో చెప్పనక్కర్లేదు.. ఈ అమ్మడు మొన్నటివరకు టైగర్ షాఫ్ర్ తో డేటింగ్ చేస్తూ ఉంది.. అతనితో చెట్టా పట్టాలేసుకొని తిరిగింది.. దిశా పటానీ, టైగర్.. కొన్ని నెలల కిందట బ్రేకప్ చెప్పుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. బ్రేకప్ అనంతరం వారిద్దరూ మంచి స్నేహితులుగా మాత్రం మిగిలిపోయారు..
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
ఇకపోతే దిశ పటాని తాజాగా కొత్త బాయ్ ఫ్రెండ్ ను చూసుకున్నట్టు తెలుస్తోంది. అది కూడా మన ఇండియాన్ కాదు ఓ ఫారెన్ మేల్ మోడల్ తో చెట్టా పట్టాలేసుకునితిరుగుతుందట..సెర్బియన్ మోడల్, ఫ్రెండ్ అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్‌తో ప్రేమాయణం నడుపుతోందని వార్తలు గుప్పుమన్నాయి. కత్తిలా ఉండే ఈ కుర్రాడు తన ఫ్రెండ్ అని చెపుతున్నా.. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి… వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్‌కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!