Viral Video: అర్ధరాత్రి బైకుపై రెచ్చిపోయిన లవర్స్.. తుఫాకీలతో రచ్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో క్రేజ్ కోసం జనాలు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు.. మరికొంతమంది హద్దులు చేరిపేస్తూ జనాలకు వారి పిచ్చితో కోపాన్ని తెప్పిస్తున్నారు. లైకుల కోసం రెచ్చిపోతున్నారు.. మనుషుల్లా ప్రవర్తించడం లేదనే చెప్పాలి.. పోలీసులు ఎన్ని సార్లు హెచ్చరించిన వారి పద్ధతిని మార్చుకోవడం లేదు.. కొన్ని రోజుల క్రితం నడిరోడ్డుమీద రన్నింగ్ బైకుపై కూర్చుని ముద్దులు పెట్టుకుని హద్దులు దాటారు లవర్స్, తాజాగా నేనేమన్నా తక్కువ తిన్నానా అంటూ ఓ బీహారీ యువతి నడిరోడ్డుపై రెచ్చిపోయింది. సోషల్ మీడియా మోజులో పడి ప్రమాదకరమైన స్టంట్స్ చేసింది . రెండు చేతుల్లో తుపాకులు పట్టుకుని స్పీడ్ గా వెళ్తున్న బైక్‌పై నిలబడి వీరంగం సృష్టించింది.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఇక ఈ వీడియో కాస్త పోలీసుల దృష్టిలో పడింది. దీంతో యువతి చిక్కుల్లో పడినట్లైంది. బీహార్‌లోని పట్నాలో ఈ సంఘటన జరిగింది.. వివరాల్లోకి వెళితే.. పాట్నాకు చెందిన ఓ యువతి ఓ యువకుడు రాత్రివేళ వేగంగా బైక్‌పైన దూసుకెళ్తున్నారు. మెరైన్ డ్రైవ్ మాదిరిగా స్టంట్ చేయాలనుకున్నారో ఏమో, జేపీ గంగా పాథ్‌వేపై యువకుడు బైక్‌ను స్పీడుగా నడుపుతుండగా, వెనక కూర్చున్న యువతి ఒక్కసారిగా లేచి నిలబడి తన రెండు చేతుల్లో గన్స్ పట్టుకుని గాల్లోకి చూపించింది. ఈ దృష్యాలన్నింటిని ఆ పక్కనే వస్తున్న బైకర్స్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు..
Also Read
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
ఈ వీడియో కాస్త వైరల్‌గా మారడంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ వీడియోపై పోలీసులు సీరియస్ అవుతున్నారు.. ఇక పట్నా ఎస్పీ వైభవ్ శర్మ దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి డేంజరస్ స్టంట్లు చేసిన వారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామన్నారు. వీడియో ఆధారంగా బైక్ రిజిస్ట్రేషన్ నంబంర్‌ను గుర్తించామని, నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు. అలాగే ఈ వీడియో పై నెటిజన్లు రకాల కామెంట్స్ చేస్తున్నారు.. పోయే కాలంలో దగ్గర పడితే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి ఇది వైరల్ అవుతుంది..
पिताजी की राजदुलारी दोनों हाथ में पिस्तौल लेकर बाइक पर खड़ी है और रील बनवा रही है..
मामला पटना के मरीन ड्राइव का pic.twitter.com/lMRGzM2Oom— Mohammad Imran (@ImranTG1) August 20, 2023
తాజావార్తలు
-
DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
-
Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్‌లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?