Viral Video : వార్నీ..ఇది ఫోటో షూటా.. కుస్తీ పోటీనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెళ్లిళ్లకు ఫోటోలను దిగాలను రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.. వింతలు, విశేషాలు, విన్యాసాలు చోటు చేసుకుంటుంటాయో.. ప్రస్తుతం నిజ జీవితంలో జరిగే వివాహ కార్యక్రమాల్లో అంత కంటే ఎక్కువే వింతలు జరుగుతుంటాయి.. కొన్ని ఫోటోలు మాత్రం జనాలకు పిచ్చెక్కిస్తున్నాయి.. తాజాగా ఓ పెళ్లి జంట ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. వరుడి మెడకు కాలును చుట్టి.. వధువు చేసిన విన్యాసం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ”బాబాయ్.. ఇవేం స్టంట్స్”.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో వధూవరులు వినూత్నం విన్యాసం చేశారు.
అందరు చేసినట్లుగా కాకుండా కొత్తగా ట్రై చేశారు.. నిలబడి ఉన్న వరుడి కాలు మీద ఓ కాలు పెట్టిన వధువు.. మరో కాలును అతడి మెడకు చుట్టేసి.. బ్యాలెన్స్ మీద చేతులు వదిలేసి ఏటవాలుగా వంగి చేతులు అటూ, ఇటూ చాపుతూ ఫోజులు ఇచ్చింది..వరుడు కూడా వధువును కింద పడకుండా బ్యాలెన్స్ చేస్తూ సినిమా స్టైల్లో ఫోజులు ఇచ్చాడు. స్టంట్ విజయవంతంగా పూర్తవడంతో అక్కడున్న వారంతా చప్పట్లు కొట్టి అభినందించారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..
Also Read
- Monday Horoscope: వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు ఎవరికి..? నేటి ద్వాదశ రాశుల పూర్తి సమాచారం ఇలా.!
- Yashasvi Jaiswal: కొలంబో టెస్టులో హైడ్రామా.. జైస్వాల్–ఫెర్నాండో ఫైట్.. అసలు ఏం జరిగిందంటే?
- AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
- Bangladesh: బంగ్లాదేశ్లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
ఆ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. వరుడు కూడా వధువును కింద పడకుండా బ్యాలెన్స్ చేస్తూ సినిమా స్టైల్లో ఫోజులు ఇచ్చాడు. స్టంట్ విజయవంతంగా పూర్తవడంతో అక్కడున్న వారంతా చప్పట్లు కొట్టి అభినందించారు.. వారిద్దరినీ చూసిన వారంతా ప్రశంసలు కురిపించారు.. మరి కొందరు మాత్రం ఇలాంటి ఫోటో షూట్ లను ఎందుకు రా చేస్తారు.. వీటిని ఫోటో షూట్ అంటారా.. కుస్తీ పోటీనా అని ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది..
తాజావార్తలు
-
Monday Horoscope: వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు ఎవరికి..? నేటి ద్వాదశ రాశుల పూర్తి సమాచారం ఇలా.!
-
Yashasvi Jaiswal: కొలంబో టెస్టులో హైడ్రామా.. జైస్వాల్–ఫెర్నాండో ఫైట్.. అసలు ఏం జరిగిందంటే?
-
Alpha OTT: అలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి చూడొచ్చంటే?
-
No Release Date : ఈ సినిమాలు వచ్చేది ఎప్పుడు.. అసలు వస్తాయా?
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!