మెట్రో లో ప్రయాణం సులువుగా ఉంటుంది దాంతో జనాలు ధర ఎక్కువ ఉన్నా కూడా మెట్రో లో ప్రయాణాన్ని చేస్తున్నారు.. ఇక ఈ మధ్య ఢిల్లీ మెట్రోలో రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి.. నిత్యం ఏదో ఒక భిన్నమైన చర్యతో ఢిల్లీ మెట్రో వార్తల్లో నిలుస్తుంది. మెట్రోలో రొమాన్స్, ఫన్నీ డ్యాన్సులు, ఫైటింగ్‌లు లాంటి వీడియోలు చేసి నెట్టింట పోస్ట్ చేస్తుంటారు. సోషల్ మీడియాలో వ్యూస్‌కోసం, లైకులు, షేర్ల కోసం చాలా మంది తమ టాలెంట్‌ను ప్రదర్శించటానికి…
మనుషులు మాత్రమే డ్యాన్స్ చేస్తారు అనుకుంటే పొరపాటే.. జంతువులు కూడా ప్రకృతి అందాలను అశ్వాదిస్తూ నృత్యం చేస్తాయి.. ఇక పాములు కలిసి డ్యాన్స్ చెయ్యడం అంటే ఎప్పుడు చూసి ఉండరు.. తాజాగా రెండు కింగ్ కొబ్రాలు ఎదురుదుగా డ్యాన్స్ చేస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తుంది.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.. దానిని చూసిన తర్వాత, ఇంటర్నెట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంది. కింగ్ కోబ్రా అత్యంత విషపూరితమైన పాము. ఈ…
సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.. అందులో కొన్ని ఫుడ్ వీడియోలు ఎంతగా వైరల్ అవుతాయో నిత్యం మనం చూస్తూనే ఉంటాం.. భోజన ప్రియులను ఆకట్టుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కో వింత ప్రయోగాలు చేస్తారు.. అందులో కొన్ని వీడియోలు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంటాయి.. తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. సాదారణంగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో అటుకుల తో చేసిన వివిధ వంటకాలు చాలా ఫేమస్. ఆయా…
నోరా ఫతేహి.. ఈ పేరు వింటే కుర్రాళ్లకు మైండ్ బ్లాక్ అవుతుంది.. హాట్ అందాలతో రెచ్చ గొడుతుంది.. హాట్ ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.. తాజాగా ప్రయివేట్ ఈవెంట్ కోసం రెడీ అయింది.. స్కిన్ టైట్ డ్రెస్ ధరించిన నోరా ఫతేహి అందాల ప్రదర్శనతో ఊపిరి ఆగకుండా చేసింది..మెడిటేషన్ చేసేవాళ్లకు టెంప్టేషన్ తెప్పించే గ్లామర్ నోరా ఫతేహి సొంతం.ఈ విదేశీ భామను ఇంస్టాగ్రామ్ లో మిలియన్స్ కొద్దీ ఫాలో అవుతున్నారు. ఆమె బోల్డ్ ఫోటో షూట్స్,…
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగుతో పాటుగా బాలివుడ్ లో కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం పుష్ప 2, యానిమల్ చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు బిగ్ ప్రాజెక్ట్స్ కావడం విశేషం. ఓవైపు వరుస సినిమాలు, షూటింగ్స్ అంటూ బిజీగా ఉండే రష్మిక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్, మూవీ అప్డేట్స్ షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో…
పెళ్లిళ్లకు ఫోటోలను దిగాలను రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.. వింతలు, విశేషాలు, విన్యాసాలు చోటు చేసుకుంటుంటాయో.. ప్రస్తుతం నిజ జీవితంలో జరిగే వివాహ కార్యక్రమాల్లో అంత కంటే ఎక్కువే వింతలు జరుగుతుంటాయి.. కొన్ని ఫోటోలు మాత్రం జనాలకు పిచ్చెక్కిస్తున్నాయి.. తాజాగా ఓ పెళ్లి జంట ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. వరుడి మెడకు కాలును చుట్టి.. వధువు చేసిన విన్యాసం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ”బాబాయ్.. ఇవేం స్టంట్స్”.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఓ…
తెలుగు అందం హీరోయిన్ రీతూ వర్మ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. పెళ్లి చూపులు’ హీరోయిన్ రీతూ వర్మ సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో నటిస్తూ కథానాయికగా ఎదిగిన విషయం తెలిసిందే. ‘బాద్షా’ చిత్రంలో కాజల్ చెల్లెలిగా నటించి మెప్పించింది. ఆ తర్వాత నటిగా సినిమా ఆఫర్లు అందుకుంది. తొలుత ‘ప్రేమ ఇష్క్ కాదల్’ మూవీతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.. ఇప్పుడు తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. హీరో విజయ్ దేవరకొండ సరసన…
Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. 40దాటిన నవయువకుడిలా అమ్మాయిల మనసును కొల్లగొడుతూ.. అబ్బాయిలు కుళ్లుకునే అందంతో మెరిపోతున్నారు.
వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు..ఇటీవల `బ్రో` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఇందులో ప్రాధాన్యత కలిగిన పాత్రలోనే కనిపించింది.. మొదటి సినిమాలో ఒక్క కన్నుగీటుతోనే నేషనల్ వైడ్‌గా పాపులర్ అయ్యింది. క్రేజీ బ్యూటీగా నిలిచింది. ఆ ఒక్క సీన్ ఈ బ్యూటీని స్టార్‌ని చేసింది. అదే ఈ అమ్మడికి వరుసగా అవకాశాలను తెచ్చిపెట్టింది. దీంతో ఏడాదిలోనే ఫుల్ బిజీ హీరోయిన్ అయిపోయింది.. వరుస సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా…