రాఖీ పండుగ అంటే సోదరీ సోదరులు జరుపుకొనే పండుగ.. అయితే ఈ పండుగ రోజు అక్కా, చెల్లెల్లు ఇద్దరు తమ్ముడు, లేదా అన్నను డబ్బులు డిమాండ్ చేస్తారు. అలాగే వాళ్లు కూడా వాళ్ల సిస్టర్స్ పై ప్రేమతో కానుకలు చెల్లిస్తారు.. రాఖీ కట్టిన తర్వాత తమ సోదరికి నగదు రూపంలో బహుమతి ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయం..ఈ సాంప్రదాయం దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఉంది. అయితే ప్రస్తుతం డిజిటల్ అకానమీ వచ్చినప్పటి నుంచి కొంతమంది తమ…
మాములుగా స్కేటింగ్ బౌల్‌పై స్మూత్ ల్యాప్‌లు చేయడం అంత తేలికైన విషయం కాదు, కానీ ఇప్పుడు కేరళలోని కసావు చీరను ధరించి స్కేటింగ్ చేస్తున్న ఒక అమ్మాయి వీడియో నెటిజన్లను గెలుచుకుంటుంది.. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. ఆ వైరల్ అవుతున్న వీడియోలో ఐదేళ్ల చిన్నారి ఐరాహ్ ఐమెన్ ఖాన్‌తో కూడిన ఈ వీడియోను ఫోటోగ్రాఫర్ నవాఫ్ షరాఫుద్దీన్ చిత్రీకరించారు. ఇది ఆమె నివసించే కొచ్చిలోని పెరటి స్కేట్‌పార్క్ లూప్ వద్ద తీయబడింది.…
సోషల్ మీడియాలో క్రేజ్ ను సంపాదించుకోవడం కోసం చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు.. అందులో కొందరు సాహాసాలు చేస్తే మరికొందరు మాత్రం త్రిల్ పేరుతో పిచ్చి పనులు చేస్తూ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నారు.. వాళ్లకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆకాశానికి, భూమికి మధ్య గాల్లో వేలాడుతూ లంచ్ చేస్తారు.. అందుకు సంబందించిన వీడియోనే…
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో మహారాష్ట్రలోని గడ్చిరోలికి చెందినదిగా తెలుస్తుంది. ఈ వీడియోలో స్టేట్ ట్రాన్స్ పోర్ట్ బస్సు డ్రైవర్ ఒక చేతిలో గొడుగు పట్టుకుని మరో చేత్తో స్టీరింగ్ తిప్పుతూ.. బస్సును నడిపిస్తుండటం మనం చూడొచ్చు. బస్సు టాప్ నుంచి వర్షం నీరు కారుతున్నదని గ్రహించి.. ఆ డ్రైవర్ ఇలా గొడుగు పట్టుకున్నాడు.
కొంతమందికి ఇంట్లో తమకు నచ్చిన విధంగా ఫోటోలను తగించాలని అనుకుంటారు.. ఒక్క ఫొటోలే కాదు రకరకాల అందమైన పెయింట్ ఫోటోలను గోడలకు తగిలిస్తారు.. సాదాగా ఉండే గోడలకు ఆ ప్రేమ్ లను పెడితే చాలా అందంగా ఉంటాయి..అందుకే చాలామంది తమకు నచ్చిన ఫొటోఫ్రేమ్‌లను తమ ఇంటి గోడలకు వేలాడదీస్తుంటారు. ఇక కొంచెం సౌండ్ పార్టీలైతే మాత్రం ఖరీదైన పెయింటింగ్స్‌ను గోడలపై తగిలేయడం మనం చూసే ఉంటాం.. డబ్బులు ఖర్చు చేసి మరి పెడతారు.. ఇలా ఫోటో ఫ్రెమ్…
ఒకప్పుడు ప్రేమ అంటే ఆమె నా జీవితం తాను లేకుంటే జీవితం లేదు అంటూ ప్రేమించిన అమ్మాయి కోసం ఎంతకైనా తెగించే వాళ్లు.. ఏదైనా చేసేవాళ్ళు.. ఇప్పుడు రాక్షస ప్రేమను చూపిస్తున్నారు.. ప్రేమించిన అమ్మాయి దక్కకుంటే ఆ అమ్మాయి ఎవరికి దక్కకూడదు అని దారుణంగా చంపేస్తున్నారు.. ఇక మరోవైపు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు కొందరు అబ్బాయిలు.. తాజాగా ఓ వ్యక్తి తన ప్రేమను అందరి ముందు ధైర్యంగా చెప్పాలని అనుకున్నాడు.. అందుకోసం…
సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.. కొన్ని వీడియోలు చూస్తే ఇంకా చూడాలని అనిపిస్తాయి.. మరికొన్ని వీడియోలను చూస్తే మాత్రం నవ్వాగదు.. తాజాగా ఓ కాలేజీ విద్యార్థులు టీచర్ లేకపోవడంతో క్లాసులో పెళ్లి, అప్పగింతలు సీన్ ను చాలా ఫన్నీగా చేశారు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ వీడియోను చూసిన వారంతా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో క్లాస్‌రూమ్‌లో ఉన్న స్టూడెంట్స్ పెళ్లి…
కావ్య కళ్యాణ్ రామ్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో మెరిసిన ఈ అమ్మడు ఈ మధ్య భారీ సక్సెస్ ను అందుకున్న బలగం సినిమా తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.. మొదటి సినిమానే హిట్ అవ్వడంతో అమ్మడు క్రేజ్ అమాంతం పెరిగింది.. ఇక సోషల్ మీడియాలో కూడా హైపర్ యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోస్ తో సోషల్ మీడియాను…