Home
Social Media
Social Media News
-
Upasana Konidela: వామ్మో.. ఉపాసన వేసుకున్న డ్రెస్సు ఖరీదు అంత రేటా?
మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణిగానే కాకుండా.. అపోలో హస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్స్ వైస్ చైర్ పర్సన్గా కూడా చాలా ఫేమస్.. ఇటీవల వీరిద్దరికీ పాప జన్మించింది. ప్రస్తుతం ఉపాసన ఆ చిన్నారితో సమయాన్ని గడుపుతుంది.. ఇకపోతే తాజాగా రామ్ చరణ్, ఉపాసన ఇద్దరు ఫారిన్ వెళ్ళిన సంగతి తెలిసిందే.. పాప పుట్టిన తర్వాత వీరిద్దరు కలిసి బయటకు వెళ్లడం… -
Srimukhi : తడి అందాలతో, థైస్ షోతో రచ్చ చేస్తున్న శ్రీముఖి..
బుల్లితెర హాట్ యాంకర్స్ లో ఒకరు శ్రీముఖి.. ఈ మధ్య హాట్ అందాల ప్రదర్శన చేస్తుంది.. పొట్టి బట్టలలో పరవాల విందు చేస్తూ కుర్రకారకు నిద్రలేకుండా చేస్తుంది.. తాజాగా తన వీకెండ్ ను ఎలా చేస్తుందో ఫొటోల ద్వారా తెలియజేసింది.. స్విమ్మింగ్ పూల్ లో చిల్ అవుతూ కనిపించిన శ్రీముఖి ఫోటోలు లైకులు షేర్స్ తో నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.. శ్రీముఖి యాంకర్ గా బుల్లితెరపై దుమ్ములేపుతున్న విషయం తెలిసిందే. వరుస షోలతో సందడి చేస్తోంది. ప్రస్తుతం… -
Viral Video : ఓరి నాయనో.. కుక్క మనుషులతో వాలీ బాల్ ఆడటం ఎప్పుడైనా చూశారా?
ఈ మధ్య కాలంలో మనుషులతో పోలిస్తే జంతువులు చురుగ్గా ఉంటున్నాయి.. ఇక స్పోర్ట్స్ లో అయితే చెప్పానక్కలేదు.. మనుషులతో పోటి పడుతున్నాయి.. తాజాగా వాలీబాల్ను ఇష్టపడే కుక్క ఆ ఆట ఆడుతున్న వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాను ఆక్రమించింది. కుక్క నైపుణ్యాలు ఇంటర్నెట్లో చాలా మందిని ఆశ్చర్యపరిచాయి.. కుక్క యొక్క వీడియో ట్విట్టర్ (గతంలో Twitter)లో @buitengebieden అనే వినియోగదారు ద్వారా షేర్ చేయబడింది. పురుషులు మరియు కుక్క వాలీబాల్ గేమ్ ఆడుతున్నట్లు చూపించడానికి క్లిప్… -
Viral Video : బామ్మోయ్ నువ్వు సూపర్ .. అదిరిపోయే స్టెప్పులతో డ్యాన్స్ ఇరదీసిన బామ్మ..
ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమా జైలర్ లోని నువ్వు కావాలయ్యా సాంగ్ ఎంత హిట్ టాక్ ను అందుకుందో తెలిసిందే.. సామాన్య ప్రజల నుంచి సినీతారల వరకు అందరు ఈ పాటకు రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.. ప్రస్తుతం ఆ పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. కాగా, తాజాగా ఓ 53 ఏళ్ల వృద్దురాలు ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసి అందరిని ఆశ్చర్య పరించింది.. అందుకు సంబందించిన… -
Samantha : స్టైలిష్ లుక్ లో పరువాల ప్రదర్శన చేస్తున్న సామ్..
టాలివుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. వరుసగా సక్సెస్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ వస్తుంది.. మొన్నీమధ్య వచ్చిన శాకుంతలం సినిమా అనుకున్న హిట్ టాక్ ను అందుకోక పోయిన కూడా నిన్న రిలీజ్ అయిన ఖుషి మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. ఈ సినిమా తర్వాత ఏడాది సమయం బ్రేక్ తీసుకుంది. ఆరోగ్యం కుదుటపడేవరకు ఏ చిత్రానికి అంగీకరించకూడదని సామ్ నిర్ణయించుకుంది.. ఆరోగ్యం కుదుటపడేవరకు ఏ చిత్రానికి అంగీకరించకూడదని… -
Sitara : సీతూ పాప పింక్ డ్రెస్లో బార్బీ డాల్లా మెరుస్తూ ఎంత ముద్దుగా ఉందో చూశారా?
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి అందరికి తెలిసిందే.. ఆయన ఫ్యామిలీ గురించి అందరికి తెలుసు.. మహేష్ కూతురు సితార సినిమాల్లోకి రాకముందే స్టార్ ఇమేజ్ ను అందుకుంది.. మరోవైపు స్టార్ హీరోయిన్ల మాదిరిగా సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఫాలోయింగ్ని సొంతం చేసుకుంది.. తన గురించి ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.. చిన్నప్పుడు సెన్సేషన్గా మారిపోతుంది. ఆమె వార్తల్లో హెడ్లైన్గా మారుతుంది. ఎవరికీ సాధ్యం కాని విధంగా తాను అరుదైన స్టార్ కిడ్గా… -
Tamanna: బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఈవెంట్లో సందడి చేసిన తమన్నా..బ్లూ డ్రెస్సులో మెరిసిపోతున్న మిల్క్ బ్యూటీ..
టాలివుడ్ స్టార్ హీరోయిన్ మిల్క్ బ్యూటీ తమన్నా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. ఎన్నో ఏళ్లుగా వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంది..ఎంత మంది కొత్త హీరోయిన్లు వచ్చి గట్టి పోటీ ఇస్తున్నా.. తమన్నా మాత్రం ఫామ్ ను కోల్పోకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది.. అంతేకాదు వెబ్ సిరీస్ లను కూడా చేస్తూ వస్తుంది..గత నెలలో తమన్నా నుంచి రెండు సినిమాలు వచ్చాయి. అందులో భోళా శంకర్ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినా.. రజనీకాంత్… -
Viral Video : ఓరి నాయనో.. పది లక్షల బైక్ పై ఫుడ్ డెలివరీనా..!
ఫుడ్ డెలివరీ చేస్తున్న ప్రముఖ యాప్ జోమాటో గురించి అందరికి తెలిసే ఉంటుంది.. నిత్యం ఏదొక వార్తతో వార్తల్లో నిలుస్తుంది.. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఓ డెలివరీ బాయ్ పది లక్షల విలువైన బైకు పై ఫుడ్ డెలివరీ చేస్తున్న వీడియో వైరల్ అవుతుంది.. జొమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ పాజిటివ్ లేదా నెగటివ్ సందర్భాల్లో వార్తల్లోకి వస్తుంటారు. ఇంటర్నెట్లో వైరల్ అవుతుంటారు. ఇదేమి కొత్త కాదు. లేటెస్ట్గా ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో… -
Rakul Preet Singh: బ్యాక్ అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న రకుల్..
రకుల్ ప్రీత్ సింగ్.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు.. మొదటి సినిమాతోనే స్టార్ ఇమేజ్ ను అందుకుంది.. తెలుగులో పదేళ్ల పాటు రాణించిన ఈ బ్యూటీ ఇప్పుడు నార్త్ లో నిలదొక్కుకునేందుకు కష్టపడుతుంది. బాలివుడ్ లో వరుస సినిమాలతో తెగ బిజీగా ఉంది.. సక్సెస్తో సంబంధం లేకుండా ఆఫర్లని దక్కించుకుని స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అందం, అభినయంతో మెప్పించింది. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరితోనూ కలిసి నటించింది. ఓ రౌండ్ టాలీవుడ్ని ఊపేసిన ఈ భామ ఇప్పుడు… -
Akshay Kumar : కొడుకుతో కలిసి మహాకాళేశ్వర దేవాలయాన్ని సందర్శించిన అక్షయ్ కుమార్..
బాలివుడ్ హీరో అక్షయ్ కుమార్ ఈరోజు తన 56వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అక్షయ్ తన కుమారుడు ఆరవ్తో కలిసి ఉజ్జయినిలోని పురాతన మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించారు.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. అక్షయ్ ఆలయ ప్రాంగణంలో ప్రార్థనలు చేస్తున్నాడు. ఈ ఫొటోల్లో భారత క్రికెటర్ శిఖర్ ధావన్ కూడా కనిపించాడు. ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్న ఒక వీడియోలో, అక్షయ్ ప్రార్థనలో లోతుగా బంధించబడ్డాడు, అతని కళ్ళు మూసుకుని, అతని చేతులు…
తాజావార్తలు
-
PRASHAST : ప్రైవేట్ స్కూళ్లలో కొత్త స్క్రీనింగ్.. నిర్లక్ష్యం చేస్తే చర్యలు.!
-
Siddipet Fake Death Certificate Scam: బతికున్నోళ్లను చంపేశారు.. 22 నకిలీ డెత్ సర్టిఫికెట్లతో స్కామ్
-
Police Officer Death: షాకింగ్.. రోడ్డుపై టపాసులు కాల్చవద్దన్నందుకు పోలీసు అధికారి హత్య..
-
Scene : 3 రోజుల్లో 145 కోట్లు..సూర్య అరాచకం: ‘సీన్’ మూవీపై మహేష్ బాబు రివ్యూ!
-
Dheeraj Mogilineni : బుక్ మై షో ట్రెండింగ్ వెనుక పెద్ద స్కామ్?..’ఫేక్’ టికెట్ల బాగోతాన్ని బట్టబయలు చేసిన తెలుగు నిర్మాత
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!