సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం ‘.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కుతుంది.. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఈ ఏడాది సంక్రాంతి కానుకగా 12 న విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.. ఈమేరకు తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గుంటూరులో గ్రాండ్ గా నిర్వహించారు.. ఈ ఈవెంట్ టీమ్ తో పాటుగా సినీ ప్రముఖులు కూడా…
ఈ మధ్య పిల్లలను కొందరు పేరెంట్స్ గాలికి వదిలేస్తున్నారు.. వయస్సుతో సంబంధం లేకుండా వారికి అడిగినంత డబ్బులు ఇవ్వడం లేదా వాహనాలను ఇస్తూ రోడ్ల మీదకు పంపిస్తున్నారు.. తాజాగా అలాంటి ఘటనే బెంగుళూరు లో వెలుగు చూసింది.. బెంగళూరులో రద్దీ రోడ్ల పై ఓ మైనర్ కుర్రాడు కారును డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన విజివల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. బెంగళూరులో రద్దీగా ఉండే ప్రదేశంలో మహీంద్రా థార్ చక్రం వెనుక ఉన్న చిన్న పిల్లవాడి…
స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు తమ వ్యాపారాన్ని పెంచుకొనే పనిలో పడ్డారు.. కొత్త కొత్త వంటలతో జనాలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.. నిత్యం ఏదొక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.. స్ట్రీట్ ఫుడ్స్ అమ్మేవాళ్లు రకరకాల కొత్త వంటలను ట్రై చేస్తారు.. అందులో కొన్ని వంటకాలు మాత్రం జనాలను మెప్పిస్తే, మరికొన్ని వీడియోలు మాత్రం కోపాన్ని తెప్పిస్తాయి .. సోషల్ ఓ వెరైటీ డిష్ వీడియో వైరల్ అవుతుంది.. పార్లేజీ బిస్కెట్స్ తో ఆమ్లెట్ చెయ్యడం…
మాజీ కేంద్రమంత్రి, టీడీపీ సీనియర్ నేత సామాన్యుడిలా రైల్వే ప్లాట్ ఫాం మీద కూర్చున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సికింద్రాబాద్ నుంచి విజయనగరం రైలులో ప్రయాణించుటకు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫామ్ అరుగు మీద కూర్చున్నారు. గతంలో కేంద్ర విమానయానశాఖ మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజు రాజకుటుంబానికి చెందినవారు. అయితే సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగిన ఆయన.. ఒక సామాన్య ప్రయాణికుడిలా రైల్వే స్టేషన్లో కనిపించారు.…
గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ త్రిపుల్ ఆర్ తర్వాత నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్.. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమాను శంకర్ రూపోనందిస్తున్నారు.. ఈ సినిమాను పాన్ ఇండియా భారీ ప్రాజెక్టుగా ప్రకటించారు.. ఇప్పటిదాకా ఒక్క పోస్టర్ తప్ప ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. అప్పుడప్పుడు షూటింగ్స్ నుంచి లీక్ అయిన వీడియోలు, ఫొటోలు చూసి కాసేపు సంతోషపడటం తప్ప చరణ్ అభిమానాలు ఈ సినిమా…
ఒకప్పుడు అబ్బాస్ అనే పేరుకు అమ్మాయిలు చాలా మంది ఫ్యాన్స్ ఉండేవారు.. ప్రేమ కథ చిత్రాల్లో లవర్ బాయ్ గా నటించి అందరిని ఆకట్టుకున్నాడు.. 1996లో వచ్చిన ప్రేమ దేశం తో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు హీరో అబ్బాస్.. ఆ తర్వాత ఎన్నో పాపులర్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. అబ్బాస్ అసలు పేరు మీర్జా అబ్బాస్ అలీ.. ప్రేమదేశం తర్వాత వరుసగా లు చేస్తూ క్రేజీ హీరోగా మారిపోయాడు అబ్బాస్. తమిళ్ తో పాటు…
టాలివుడ్ ముద్దుగుమ్మ బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ప్లాప్ సినిమాలు ఒకవైపు పలకరిస్తున్నా కూడా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది.. ఇక సోషక్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు ఎప్పటికప్పుడు కొత్త ఫోటో షూట్స్ తో అందరిని ఆకట్టుకుంటుంది.. తాజాగా వైట్ లెహంగాలో ప్రకృతిలో వయ్యారాలను వలకబోసింది బుట్టబొమ్మ.. ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. డిఫరెంట్ స్టయిల్ డ్రెస్సులు ధరించింది. ట్రెండీ వేర్లో…
తెలంగాణా మాజీ మంత్రి మల్లారెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే.. అధికారంలో ఉన్నా లేకున్నా ఆయనకు నచ్చినట్లు చేస్తాడు.. ఎవ్వరికి భయపడడు.. ఎక్కడా తగ్గడు.. సినీ ఈవెంట్స్ లో ఆయన స్పీచ్ వింటే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.. అలాంటి మల్లన్న తాజాగా గోవాలో చిల్ అవుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. అప్పుడు మంత్రిగా ఉన్నా, ఇప్పుడు ఎమ్మెల్యే గా ఉన్న కూడా ఆయనకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు.. ఆయనే..…
ఈరోజుల్లో యువకులు ముప్పై రాగానే ఏదైనా పని చెయ్యాలంటే అమ్మా అయ్యా అంటున్నారు.. అలాంటిది ఈరోజుల్లో ముసలి వాళ్లే ఎక్కువగా యాక్టివ్ గా ఉంటూ అద్భుతాలు చేస్తున్నారు.. కొందరు జిమ్ లో భారీ వర్కౌట్స్ చేస్తే మరి కొందరు మాత్రం ఔరా అనిపించే విన్యాసాలను చేస్తున్నారు.. ఇప్పుడు మనం చెప్పుకొనే ఓ బామ్మ కూడా రెస్ట్ తీసుకోవాల్సిన వయస్సులో జిమ్ లో ఫీట్లు చేస్తూ అందరిని షాక్ గురయ్యేలా చేస్తుంది.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్…
Balakrishna Photo with Disabled fan goes Viral in Social Media: నందమూరి వారసుడు బాలకృష్ణ ఒకపక్క సినిమాల్లో హీరోగా నటిస్తూనే మరోపక్క రాజకీయం కూడా చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఆయన అభిమానులతో కాస్త దురుసుగా ప్రవర్తిస్తాడని భావిస్తూ ఉంటారు. దానికి కారణం ఆయన అభిమానుల మీద చేయి చేసుకున్న వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ కావడమే. అయితే ఆయనను సన్నిహితంగా చూసిన వారు మాత్రం అలాంటిదేమీ లేదని…