సుప్రీత పేరుకు పరిచయం అక్కర్లేదు.. క్యారక్టర్ ఆర్టిస్ట్ గా బాగా పాపులర్ అయిన నటి సురేఖా వాణి కూతురు.. ఇండస్ట్రీలోకి ఇంకా అడుగు పెట్టలేదు గాని బాగా పాపులారిటీని సంపాదించుకుంది.. సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది.. తాజాగా క్యూట్ సెల్ఫీని తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
సురేఖ వాణి కూతురుగానే కాకుండా తనకంటూ సొంత ఇమేజ్ తెచ్చుకుంది సుప్రీత. తల్లితో కలిసి షికార్లు చేస్తూ పబ్బుల్లో కనిపిస్తూ ఎంజాయ్ చేస్తుంది. ఆమె సినీ ఎంట్రీ కోసం ఎన్నో రోజులుగా కథనాలు వస్తున్నాయి. అయితే అవకాశాలు మాత్రం దరిచేరడం లేదు. అయినా ఎప్పటికప్పుడు తన లెటేస్ట్ ఫొటోస్ ను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తోంది.. హీరోయిన్ ను మించిన ఫాలోయింగ్ ను సంపాదించుకుంది… ఆమె ఎప్పుడు ఫోటోలు పెడుతుందా అని ఆమె ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటారు..
తాజాగా ఈ అమ్మడు కారులో వెళ్తున్న కొన్ని పిక్స్ ను షేర్ చేసింది. ఇందులో ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. చేతిలో మొబైల్ పట్టుకొన్ని ముద్దులు పెడుతూ ఫొటోలు దిగింది. ఎదుటివారిని ఇంప్రెస్ చేసేలా కిస్సులు పెడుతూ స్నాప్ తీసుకుంది. ఈ పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఆ ఫోటోలను నెట్టింట అప్లోడ్ చేసింది.. అవి ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.. ఇక త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఎవరితో ఎంట్రీ ఇస్తుందో? ఎలాంటి పాత్రలో ఎంట్రీ ఇస్తుందో అని ఆమె ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు..