ఈ రోజు సోషల్ మీడియాలో #Melodi ట్రెండ్ అవుతోంది. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని బీచ్ లో నడుస్తున్న ఫోటోను ప్రజలు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటున్నారు. ఈ ఫోటోలో మెలోనీ బీచ్‌ను శుభ్రం చేస్తూ కనిపించింది.. నేను హఠాత్తుగా సముద్ర తీరాన్ని ప్రేమించడం మొదలుపెట్టాను అనే ఈ శీర్షికతో ఈ పిక్ వైరల్ అవుతుంది.
స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు తమ వ్యాపారాన్ని పెంచుకొనే పనిలో పడ్డారు.. కొత్త కొత్త వంటలతో జనాలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.. నిత్యం ఏదొక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.. స్ట్రీట్ ఫుడ్స్ అమ్మేవాళ్లు రకరకాల కొత్త వంటలను ట్రై చేస్తారు.. అందులో కొన్ని వంటకాలు మాత్రం జనాలను మెప్పిస్తే, మరికొన్ని వీడియోలు మాత్రం కోపాన్ని తెప్పిస్తాయి .. సోషల్ ఓ వెరైటీ డిష్ వీడియో వైరల్ అవుతుంది..అదే కొత్తిమీర బజ్జీ .. పకోడీలు చెయ్యడం…
హీరోయిన్లను వస్తున్నారంటే చాలా మంది చూడటానికి ఎగబడతారు.. వారితో సెల్ఫీలు దిగాలని, ఆటోగ్రాఫ్ తీసుకోవాలని కొందరు అభిమానులు అనుకుంటే మరికొంతమంది మాత్రం వారితో అసహభ్యంగా ప్రవర్తిస్తారు.. తాజాగా ప్రభాస్ హీరోయిన్ మాళవిక మోహన్ కు ఇలాంటి చేదు అనుభవం ఎదురైందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ఆ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చిన మలయాళీ బ్యూటీ మాళవిక మోహనన్. తమిళంలో రజనీకాంత్ ‘పేట’ మూవీలో కీలక పాత్రలో నటించి…
Shocking Viral Video : ఆఫ్రికన్ ప్రజలు భారతీయ వీధి ఆహారాలను ఎగతాళి చేసిన సంగతి తెలిసిందే. దీంతో భారతీయులు తీవ్రంగా మండిపడుతున్నారు. అయినా మరో మారు సోషల్ మీడియాలో ఓ వీడియో సంచలనంగా మారింది.
Zomato, Swiggy : 2024 సంవత్సరం అద్భుతంగా ప్రారంభమైంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా ఘనస్వాగతం లభించింది. ప్రజలకు చాలా పార్టీలు ఉండేవి. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు జొమాటో, స్విగ్గీ దీని నుండి చాలా లాభపడ్డాయి.
సోషల్ మీడియాలో రకరకాల వంటల వీడియోలు దర్శనమిస్తుంటాయి.. అందులో కొన్ని కాంబినేషన్స్ తల నొప్పి తెప్పిస్తే.. మరికొన్ని వీడియో జనాలకు భయాన్ని కలిగిస్తున్నాయి.. అలాంటి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ వీడియో పరోటాలను తయారు చేసిన తీరు జనాలకు ఆగ్రహాన్ని తెప్పిస్తుంది.. ఇక ఆలస్యం ఎందుకు ఆ వీడియో పై ఒక లుక్ వేద్దాం పదండీ.. ఈ ఏడాదిలోనూ ఈ ట్రెండ్‌ను కొనసాగిస్తూ తాజాగా వోడ్కా ఆలూ పరాఠా హాట్…
యూట్యూబ్ యాంకర్ గా పాపులర్ అయిన అరియనా ఆ తర్వాత బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసిన ఈ అమ్మడు తన యాట్టిట్యూడ్ తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను తెచ్చుకుంది.. సోషల్ మీడియాలో హాట్ సెన్సేషన్ గా మారిపోయింది.. తన క్యూట్ వాయిస్ తో అరియనా యాంకర్ గా దూసుకుపోతోంది.. స్మాల్ స్క్రీన్ పై కనిపిస్తూ యూత్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. తాజాగా బ్లాస్టింగ్ లుక్ లో కనిపించి అందరిని ఆశ్చర్య పరిచింది.. ఆ ఫోటోలు…
తెలుగు చిత్ర పరిశ్రమలో వర్మ పేరు తెలియని వాళ్ళు ఉండరు.. సంచలనాలకు కేరాఫ్ ఈయనే.. ఒకప్పుడు స్టార్ హీరోలతో వరుస సినిమాలను తెరకేక్కించి సక్సెస్ డైరెక్టర్ గా పేరు సంపాదించాడు. ఎంతోమంది చిన్న హీరోలను స్టార్ హీరోలుగా మార్చాడు. అంతేకాకుండా ఎంతోమందిని సినీ ఇండస్ట్రీకి కూడా పరిచయం చేశాడు వర్మ.. ఆయన దృష్టిలో పడితే ఎవరైనా కూడా స్టార్డం అందుకోవాల్సిందే.. ఇక అమ్మాయిల విషయానికొస్తే వర్మ చెయ్యి పడిందంటే వారి జాతకం పూర్తిగా మారిపోతుంది.. అందుకే చాలా…
టాలివుడ్ హీరో, బిగ్ బాస్ ఫేమ్ శివాజీ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు.. ఇటీవల బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే.. హౌస్ లో పెద్ద దిక్కుగా ఉంటూ శివన్నగా ప్రేక్షకుల మనసును దోచుకున్నాడు.. హీరోగా కన్నా బిగ్ బాస్ ద్వారా బాగా పాపులర్ అయ్యాడు.. ఇప్పుడు బయటకు వచ్చాక కూడా అంతే ఫెమస్ అవుతున్నాడు.. పలు ఛానెల్స్ కు ఇంటర్వ్యూ ఇస్తూ బిజీగా ఉన్నాడు.. తాజాగా…
రకుల్ ప్రీత్ సింగ్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఒకప్పుడు టాలివుడ్ లో బిజీగా హీరోయిన్.. ఇప్పుడు మాత్రం తెలుగులో సక్సెస్ సినిమాలు లేకపోవడంతో బాలీవుడ్ లో బిజీగా ఉంది.. బాలీవుడ్ లో కూడా సరైన హిట్ పడలేదు.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలతో పాటు.. పర్సనల్ విషయాలను కూడా షేర్ చేస్తుంది.. ఎప్పుడైతే బాలీవుడ్ కి వెళ్ళిందో అప్పట్నుండి బాలీవుడ్లో నిర్మాతగా కొనసాగుతున్న జాకీ భగ్నాని…