Priyanka Chopra : గ్రాండ్ గా ప్రియాంక చోప్రా కూతురు బర్త్ డే పార్టీ.. ఫోటోలు వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకవైపు సినిమాలు, మరోవైపు వాణిజ్య ప్రకటనలు చేస్తూ బిజీగా ఉంటుంది.. ఎంత బిజీగా ఉన్నా కూడా తన కూతురిని తానే దగ్గరుండి చూసుకుంటుంది.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తన కూతురి లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా కూతురు బర్త్ డే ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
హాలీవుడ్ కు వలస వెళ్లింది ప్రియాంక చోప్రా. హాలీవుడ్ పాప్ సింగర్ నిక్ జోనాస్ ను పెళ్ళాడి అక్కడే సెటిల్ అయ్యింది. అప్పుడప్పుడు బాలీవుడ్ పై ఫైర్ అవుతూ.. ఎప్పుడో ఒకక సారి ఇక్కడికి వచ్చి.. బాలీవుడ్ సినిమాలు చేస్తూ… సందడి చేస్తోంది.. సోషల్ మీడియాలో మాత్రం అరాచకం.. తన ఫ్యామిలీకి సబంధించిన ఏ విషయం అయినా.. సోషల్ మీడియా పేజీలో అప్ డేట్ చేస్తుంటుంది బ్యూటీ. ముఖ్యంగా ఫ్యామిలీ ఈవెంట్స్ ను అస్సలు మిస్ అవ్వదు. తన భర్త .. కూతురుతో గడిపిన మధుర క్షణాలు ఎన్నో నెట్టింట అప్ డేట్ ఇస్తుంటుంది.
Also Read
- Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
- Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
- మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో 'కాజూ కట్లీ' తయారీ చేయండి ఇలా.!
- Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..
ఈక్రమంలో తాజాగా తన కూతురు మాల్డీ మేరీ సెకండ్ బర్త్ డే ఫోటోలను కూడా షేర్ చేసింది.. లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా జరిగిన ఈ పుట్టినరోజు వేడుకలో, లిటిల్ ఏంజెల్ మాల్దీ గులాబీ రంగు స్వెటర్ మరియు ఎరుపు ప్యాంటు వేసుకుని కనిపించింది. తలపై అందమైన కిరీటాన్ని పెట్టికుని అందంగా కనిపిస్తుంది.. ఈ పార్టీ కేవలం ఫ్యామిలీ మెంబర్స్ మధ్య జరిగిందని తెలుస్తుంది.. బర్త్ డే పార్టీతో పాటువారికి ఉన్న దైవ భక్తిని కూడా వారు చాటి చెప్పారు. ఫారెన్ లో ఉన్న ఓ హిందూ దేవాలయంలో… తమ కూతురు పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆ ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి..
తాజావార్తలు
-
India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
-
Billionaire Web Series: విజయ్ మాల్యా కథతో అర్జున్ రాంపాల్.. నవంబర్‌లో షూటింగ్
-
Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
-
GV Prakash : సుధా కొంగర సినిమాకు నో చెప్పిన మహేశ్ బాబు
-
Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!

