Mrunal Takur : క్యూట్ లుక్ తో కట్టిపడేస్తున్న మృణాల్.. ఏం అందంరా బాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మృణాల్ ఠాకూర్.. ఈ పేరు వినగానే యువతకు పిచ్చెక్కిపోతుంది.. ఒక్క సినిమాతోనే అందరి చూపును తనవైపు తిప్పుకుంది.. సినిమాలో చాలా పద్దతిగా ఉన్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రాళ్లకు మతి పోగొడుతుంది.. రోజూ రోజుకు అందాల ప్రదర్శనకు బౌండరీలు చేరిపేస్తుంది.. తాజాగా బ్లాక్ డ్రెస్సులో కిల్లింగ్ పోజులతో హాట్ ఫోటోలను షేర్ చేసింది.. అవి కాస్త ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.. ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి..సీతారామం’ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నెట్టింట అందాల సునామీ సృష్టిస్తోంది. అలా సంప్రదాయ దుస్తుల్లో మెరుస్తుందో లేదో వెంటనే గ్లామర్ బాంబ్ పేల్చుతోంది. స్టన్నింగ్ అవుట్ ఫిట్ లో కిర్రాక్ ఫోజులిస్తూ కుర్ర గుండెల్లో గంటలు మోగిస్తోంది. ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది..
ప్రస్తుతం ఈ అమ్మడు పేరు ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలోనూ మృణాల్ వరుసగా పోస్టులు పెడుతూ మరింత హాట్ టాపిక్ గా మారుతోంది. మరోవైపు మృణాల్ చేస్తున్న ఫొటోషూట్లు స్టన్నింగ్ గా ఉంటున్నాయి. గ్లామర్ షోలో నెక్ట్స్ లెవల్ అనిపిస్తోంది.. ఇది ఇలా ఉండగా తాజాగా పింక్ అండ్ పర్పుల్ కలర్ స్కిన్ టైట్ డ్రెస్సులో, క్యూట్ లుక్ లో యువతను ఆకట్టుకుంటుంది.. అందాల సోయగాలతో ఆకట్టుకుంది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
Also Read
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
- Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
- WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
- Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
లేటెస్ట్ గా మృణాల్ పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. పింక్ టైట్ ఫిట్ లో గ్లామర్ మెరుపులు మెరిపించడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మరోవైపు కిల్లింగ్ ఫోజులతో కుర్ర గుండెల్లో గంటలు మోగించింది. మత్తెక్కించే చూపులతో యువతను ఉక్కిరిబిక్కిరి చేసింది..ఇకపోతే మృణాల్ ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస పెట్టి చిత్రాల్లో నటిస్తోంది. ఇటు సౌత్ లోనూ జోరుగా ఆఫర్లు అందుకుంది. తెలుగులో ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన VD13లో నటిస్తోంది. అలాగే తమిళ స్టార్ శివ కార్తీకేయ అప్ కమింగ్ సినిమాతో కోలీవుడ్ కూ ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం..
తాజావార్తలు
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!

