Rs.500Note : అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం జనవరి 22న జరగబోతుంది.. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. శిల్పి అరుణ్ యోగరాజ్ చెక్కిన బాల రాముడి శిల్పాన్ని అయోధ్యలో ఏర్పాటు చేయనున్నారు.
సమోసా అంటే అందరికీ నోరు ఊరిపోతుంది..మిర్చి బజ్జీల తర్వాత ఆ స్థానం సమోసాలదే.. మనం ఇప్పటివరకు స్పైసిగా ఉండే రకరకాల సమోసాలను తిని ఉంటారు.. అయితే ఇప్పుడు చెప్పుకొనే సమోసాను ఎప్పుడు చూసి ఉండరు.. కానీ దీన్ని చూస్తే ఇక వేరే సమోసాలను తినరు.. ఫుడ్ లవర్స్ ను ఆకట్టుకోవడం కోసం ఓ వ్యాపారి బ్లూ బేర్రి సమోసాను ప్రత్యేకంగా తయారు చేసి విక్రయిస్తున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు ఆ సమోసాను ఒకసారి చూసేద్దాం.. ‘బ్లూబెర్రీ సమోసా’,…
బిగ్ బాస్ ద్వారా బాగా పాపులర్ అయిన వారిలో అరియనా గ్లోరీ కూడా ఒకరు.. షో తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం హాట్ అందాలతో ఫోటో షూట్ చేస్తూ కుర్ర కారుకు నిద్ర లేకుండా చేస్తుంది.. తాజాగా సంక్రాంతి పండుగ సందర్బంగా మాస్ లుక్ లో కనిపించింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. సంక్రాంతి వేళ కాస్తా పద్ధతిగా మెరిసినా అరియానా గ్లోరీ.. తాజాగా మాత్రం…
మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ కలిసి బెంగుళూరులో సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు.. మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలెబ్రేషన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.. ఇప్పుడు క్లింకార, అల్లు అర్హ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. అల్లు అర్జున్ కూతురు అర్హ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఓ సినిమా కూడా చేసింది.. సోషల్ మీడియాలో అర్హ వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి.. ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఉపాసన క్లింకారను ఎత్తుకొని…
టీ అంటే చాలామందికి ఇష్టం.. టీలో రకరకాల టీలు ఉంటాయి.. అందులో ఎక్కువ అల్లం టీ, బెల్లం టీ, యాలాచి టీని ఎక్కువగా తాగుతారు.. కానీ బటర్ చాయ్ గురించి ఎప్పుడైనా తాగారా ? కనీసం విన్నారా?.. ఈ చాయ్ కూడా ఉందండి.. అమృత్‌సర్‌లోని వీధి వ్యాపారి బటర్ తో తయారు చేసిన టీ తెగ ఫెమస్ అట.. ఆ టీ తయారీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. టీ అనేది ఒక…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పెళ్ళైన పదేళ్లకు కూతురు పుట్టిన సంగతి తెలిసిందే.. గతేడాది జూన్‌లో జన్మించిన ఈ పాపాయికి క్లీంకార అని నామకరణం చేశారు. ఇదేదో అల్లాటప్పాగా పెట్టిన పేరు కాదు.. ఎంతో పవిత్రమైన అర్థం వచ్చేలా లలితా సహస్రనామాల నుంచి తీసుకున్న పదం. ‘క్లీంకార’ అనే పదం ప్రకృతి స్వరూపాన్ని, మాతాశక్తిలో నిక్షిప్తమైన అనుగ్రహాన్ని సూచిస్తుందని, ఆ పేరులోనే శక్తివంతమైన వైబ్రేషన్ ఉందని మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు అర్థాన్ని…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ సలార్.. గత ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి సాలిడ్ హిట్ ను అందుకుంది.. కేజీఎఫ్ ఫెమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటించింది.. పృథ్వీరాజ్ సుకుమారన్ మరో కీలక పాత్ర పోషించాడు. బాబీ సింహా, జగపతి బాబు, టినూ ఆనంద్, శ్రియా రెడ్డి తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. డిసెంబర్ 22న విడుదలైన సలార్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.…
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.. కేవలం నాలుగు రోజుల్లోనే 175 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది గుంటూరు కారం.. ఇక మరి కొన్ని రోజులు సంక్రాంతి హాలిడేస్ ఉండటంతో ఫ్యామిలీలు థియేటర్స్ కి వెళ్తున్నారు. గుంటూరు కారం సినిమా సక్సెస్ అయి భారీ కలెక్షన్స్ వైపు దూసుకెళ్తుంది.. ఈ వారం కలెక్షన్స్ భారీగా పెరగనున్నాయి..…
స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ఇంట పెళ్లి సందడి మొదలైంది.. సాయి పల్లవి చెల్లి పెళ్లి చేసుకోబోతుంది.. ఆమె ఒక యాక్టర్ అని ఎవరికి తెలియదు.. నిజానికి ఆమె కూడా ఒక యాక్టర్.. ఒక్కటంటే ఒక్క మూవీ చేసింది. ఇప్పుడు ఏకంగా పెళ్లికి రెడీ అయిపోయింది. బాయ్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసేసరికి ఈ విషయం వెలుగులోకి వచ్చింది.. ఈ విషయం పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతున్నాయి.. అక్క ఉండగా.. చెల్లికి పెళ్లేంటి? అనే…
గర్ల్ ఫ్రెండ్ అంటే చచ్చేంత ఇష్టం ఉన్న ఓ యువకుడు పెద్ద సాహసమే చేశాడు.. చివరికి అడ్డంగా బుక్కయ్యి లబో దిబో అన్నాడు.. గర్ల్ ఫ్రెండ్ ను సంతోష పెట్టడానికి ఏదైనా చెయ్యాలని అనుకున్నాడు .. అత్యుత్సహంతో ఆమెని అడిగాడు .. ఆమె తన పరీక్ష రాయాలని కోరింది .. మొదట షాక్ అయినా తర్వాత ఆమె కోరిక మేరకు అమ్మాయిలాగా మారి పరీక్ష రాయడానికి వెళ్ళాడు.. అమ్మాయిల డ్రెస్ ధరించి బొట్టు, గాజులు, లిప్ స్టిక్‌లతో…