Nita Ambani: నీతా అంబానీ వాడే ఫోన్ ధర ఎంతో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నీతా అంబాని.. ఈ మధ్య ఈ పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. సినీ స్టార్స్ కన్నా ఎక్కువ ఫాలోయింగ్ ఈమెకు ఉంది.. ఏ ఫంక్షన్ కు వెళ్లినా, పార్టీలకు వెళ్ళినా కూడా ఈమె స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది..తన ఫ్యాషన్ ఐకాన్ తో ప్రజలను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంది.. ఈవెంట్‌తో సంబంధం లేకుండా, ప్రతిసారి కొత్తగా కనిపిస్తుంది. ఆమె ధరించే దుస్తులు, చెప్పులు, పర్సులు ఇలా అన్నీ సరికొత్తవిగా ఉండటం మాత్రమే కాదు.. చాలా ప్రత్యేకమైనవి. నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.. నీతా అంబానీ లుక్‌తో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు..
నీతా అంబానీ వాడే వస్తువులు ఎంత ఖరీదైనవో అందరికీ తెలుసు.. ఇటీవల ఓ ఈవెంట్ కు వెళ్లిన ఆమె హ్యాండ్ బ్యాగ్ ధర వైరల్ అయ్యింది.. ఇప్పుడు ఆమె వాడే ఫోన్ కూడా వైరల్ అవుతుంది.. ఆ ఫోన్ చాలా ప్రత్యేకమైనది.. అంతేకాదు చాలా ఖరీదైనది కూడా.. గతంలో ఈ ఫోన్ ధర గురించి ఎన్నో పూకార్లు వినిపించాయి.. 400 కోట్లు విలువైన బంగారం, డైమండ్స్ కలిగిన ఫోన్ ను వాడుతుందని, ఆమె ఫోన్ ధర తో నాలుగు సినిమాలు చెయ్యొచ్చు అని సోషల్ మీడియాలో ఆమధ్య వార్తలు తెగ వినిపించాయి.. అయితే నిజానికి ఆమె వాడే ఫోన్ ఐఫోన్.. ఆ ఫోన్ ఫీచర్స్ గురించి ఒక్కసారి తెలుసుకుందాం..
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ఐఫోన్ 15ప్రో మ్యాక్స్ ఉపయోగిస్తుందని సమాచారం. ఈ మొబైల్ ధర రూ.159900 నుంచి రూ.199900 వరకు ఉంటుంది.. ఐఫోన్ లలో ఖరీదైన ఫోన్.. కొత్త పెరిస్కోప్ లెన్స్, టైటానియం ఛాసిస్, ఏ17 బయోనిక్ చిప్ వంటి మరిన్ని ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇవి 128, 256, 512 జీబీ స్టోరేజి కెపాసిటీతో లభిస్తాయి.. కెమెరా కూడా సెల్ఫీ ప్రియులకు బాగా ఉపయోగపడుతుంది.. ఈ ఫోన్ను ఆమె వాడుతున్నారు.. ఇకపోతే ఈమెకు హ్యాండ్‌బ్యాగ్‌లంటే చాలా ఇష్టమని, ఆమె కలెక్షన్‌లో ప్రపంచంలోని అత్యంత ఖరీదైన బ్రాండ్‌ల బ్యాగ్‌లు ఉన్నాయని తెలుస్తుంది.. అంతే వాచ్ లను, అలాగే చెప్పులను కూడా ఎక్కువగా కలెక్ట్ చేస్తుందని టాక్.. డబ్బులు ఉంటే ఇంతే మరి..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!