తెలంగాణా మాజీ మంత్రి మల్లారెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే.. అధికారంలో ఉన్నా లేకున్నా ఆయనకు నచ్చినట్లు చేస్తాడు.. ఎవ్వరికి భయపడడు.. ఎక్కడా తగ్గడు.. ఈవెంట్ ఏదైనా ఆయన మాటలకు ఫిదా అవ్వాల్సిందే.. అలాంటి ఎమ్మెల్యే మల్లారెడ్డి మొన్న గోవాలో ఆయన చేసిన విన్యాసాలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో చూసాము… నేడు దుబాయ్ లో బీచ్ లో ఎంజాయ్ చేస్తూ ఫోటోలకు పోజులు ఇచ్చారు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్…
మృణాల్ ఠాకూర్.. ఈ పేరు వినగానే యువతకు పిచ్చెక్కిపోతుంది.. ఒక్క సినిమాతోనే అందరి చూపును తనవైపు తిప్పుకుంది.. సినిమాలో చాలా పద్దతిగా ఉన్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రాళ్లకు మతి పోగొడుతుంది.. రోజూ రోజుకు అందాల ప్రదర్శనకు బౌండరీలు చేరిపేస్తుంది.. తాజాగా బ్లాక్ డ్రెస్సులో కిల్లింగ్ పోజులతో హాట్ ఫోటోలను షేర్ చేసింది.. అవి కాస్త ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.. ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా…
ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకవైపు సినిమాలు, మరోవైపు వాణిజ్య ప్రకటనలు చేస్తూ బిజీగా ఉంటుంది.. ఎంత బిజీగా ఉన్నా కూడా తన కూతురిని తానే దగ్గరుండి చూసుకుంటుంది.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తన కూతురి లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా కూతురు బర్త్ డే ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. హాలీవుడ్ కు…
అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపనకు సన్నాహాలు జరుగుతున్నాయి.. భారతదేశం మొత్తం ఆ శ్రీరాముడి నామంతో మునిగిపోయింది. ఒక జర్మన్ గాయకురాలు రాముడికి సంబందించి అందమైన పాటను తనదైన శైలిలో పాడింది.
బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. సినిమాల్లో తక్కువగా కనిపించినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది.. లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు సెగలు పుట్టిస్తుంది.. తాజాగా వివాదాస్పద వేణు స్వామి తో దిగిన ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఈరోజుల్లో కూడా చాలా మంది పూజలు, పునస్కారాలతో తమ జీవితాలు మారిపోతాయని నమ్మేవాళ్లు చాలా మంది ఉన్నారు.. సినీ ఇండస్ట్రీలో…
స్వర్గీయ నటి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ జాన్వీ కపూర్.. పలు సినిమాల్లో నటించి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.. ఇక ఇప్పుడు తెలుగులో ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి.. తమిళ స్టార్ హీరో సూర్య వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు.. ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలపై భారీ అంచనాలే…
ఒకప్పటి స్టార్ హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా పేరు అందరికీ తెలిసే ఉంటుంది.. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ఇల్లు, పిల్లలు, హీరో సినిమా విషయాలను చూసుకుంటుంది.. అక్షయ్ సినిమా విషయాల గురించి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.. తాజాగా ఈమె మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు.. 50 ఏళ్ల వయసులో ఆమె డిగ్రీ పట్టాను అందుకున్నారు.. మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేయడంపై బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్…
మెగాస్టార్ చిరంజీవి కుటుంబం, అల్లు అరవింద్ కుటుంబం సంక్రాంతి సంబరాలను బెంగుళూరులో చేసుకున్న విషం తెలిసిందే.. బంధుమిత్రులతో కలిసి మూడు రోజుల పాటు ఆడుతూ పాడుతూ సరదగా గడిపారు.. చిరంజీవి ఫామ్ హౌస్ లోనే సంక్రాంతి పండుగను జరుపుకొన్నారు.. ముస్తాబు చేసిన ఫామ్ హౌస్ లో ఘుమఘుమలాడే వంటకాలు, పిండి వంటలను లొట్టలేసుకుంటూ తింటూ ఎంజాయ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజ, నాగబాబు, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్,…
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్ మీనా.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది.. స్టార్ హీరోల సరసన జోడి కట్టింది.. అయితే ఇప్పుడు క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తుంది.. అయితే మీనా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. మీనా రాజకీయాల్లోకి రాబోతుందనే వార్తలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.. సాదారణంగా సినీ రంగాల్లో ఉన్నవాళ్లు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుంటారు.. కొందరు సొంతంగా…
బిర్యానీ చాయ్ ఈ పేరును ఎప్పుడైనా విన్నారా.. ఇదేదో వింతగా ఉందే అనుకుంటున్నారు కదూ.. మీరు విన్నది నిజం.. ఇలాంటి చాయ్ కూడా ఒకటి ఉంది.. ఈ చాయ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఆ చాయ్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఇది వింతగా అనిపించవచ్చు, కానీ ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఈ అసంభవమైన కలయిక రుచిని ఖచ్చితంగా అద్భుతంగా చేస్తుందని వాగ్దానం చేశాడు, నెటిజన్లు దానిపై బరువుతో బిజీగా ఉన్నారు. బిర్యానీ, దాని గొప్ప…