‘Maggi ice-cream’: మ్యాగీ ఐస్ క్రీమ్ ను ఎప్పుడైనా ట్రై చేశారా? వీడియో చూస్తే జన్మలో మ్యాగీ తినరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య సోషల్ మీడియాలో రకరకాల ఫుడ్ వీడియోలు వైరల్ అవుతుంటాయి.. అందులో కొన్ని వీడియోలు చూస్తే జన్మలో అసలు వాటిని తినరు.. జనాల పైత్యానికి హద్దులేకుండా పోతుంది.. వారికున్న పిచ్చితో జనాలకు పిచ్చెక్కించేలా వింత వంటలను ట్రై చేస్తుంటారు.. కొన్ని కాంబినేషన్స్ చూస్తే ఇక అసలు ఆ ఫుడ్ ను తినాలనిపించదు.. ఇప్పుడు అలాంటిదే ఓ ఫుడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. అదే మ్యాగి ఐస్ క్రీమ్.. దీని గురించి వింటూనే డోకు వస్తుంది కదా ఇక తింటే పరిస్థితి ఏంటో అర్ధం అవ్వడంలేదు కదా.. ఆ మ్యాగి ఐస్ క్రీమ్ ను ఒక్కసారి ఎలా తయారు చేస్తున్నారో ఒకసారి చూద్దాం…
సూపర్ ఫాస్టుగా చేసుకొనే ఫుడ్ ఏంటంటే అది మ్యాగినే.. చాలా మంది ఈ వాసనకు టెంప్ట్ అవుతారు.. ఇప్పుడు ఈ వింత ను చూసి అందరు షాక్ అవుతున్నారు.. ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి మ్యాగీ ఐస్ క్రీమ్ ను తయారు చేశాడు.. హాట్ గా స్పైసి గా ఉండే మ్యాగిని ఇప్పుడు చల్లని ఐస్ క్రీమ్ లాగా తినాల్సి వస్తుంది.. దీన్ని తయారు చేసే వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం పక్కా.. ముందుగా రోలింగ్ ఐస్‌క్రీమ్ మేకింగ్ మెషీన్‌లోకి మాగ్గినూడిల్స్ చేరుకోవడంతో వీడియో ప్రారంభమవుతుంది.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
కుక్ తర్వాత వెనీలా ఐస్‌క్రీమ్‌ని జోడించి, ఐస్‌క్రీమ్ రోల్స్‌గా మారుస్తుంది. చాక్లెట్ సాస్ మరియు ఉదారంగా స్ప్రింక్ల్స్ మరియు వోయిలాతో అగ్రస్థానంలో ఉంది – మ్యాగీ ఐస్ క్రీం తయారైంది.. ఈ ఐస్ క్రీమ్ రోల్ చూడటానికి బాగానే ఉంది.. కానీ తింటే ఎలా ఉంటుందో చెప్పడం కష్టమే.. ఈ వీడియో వైరల్ అవ్వడంతో రకరకాల కామెంట్స్ ను అందుకుంటుంది.. ఇక ఇంతకు ముందు, క్యాడ్‌బరీ జెమ్స్‌తో మ్యాగీని ఎవరో వండినట్లు ఒక వీడియో చూపించింది. అసాధారణమైన ఫాంటా మ్యాగీని అనుసరించి ఈ రెసిపీని అనుసరించారు, ఇది క్లాసిక్ ఆరెంజ్ సోడాను మ్యాగీ నూడుల్స్‌కు ప్రాతిపదికగా ఉపయోగించింది. ఆ వీడియో కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే.. నెక్స్ట్ ఎలాంటి డిష్ వస్తుందో చూడాలి..
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!