మన దేశంలో ఎంతోమంది సంపన్నులు ఉన్నారు.. వారంతా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటారు.. లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తుంటారు.. అందులో కొన్ని కార్లు చాలా ప్రత్యేకమైనవి కూడా ఉంటాయి.. మన దేశంలో ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి ప్రముఖులు అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లను కొనుగోలు చేసి ఉపయోగిస్తుంటారు.. ఆ తర్వాత సినీ హీరో, హీరోయిన్లు కూడా లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తారు.. తాజాగా హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ అందరికన్నా ముందు అత్యంత ఖరీదైన…
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన సినిమాలలో హనుమాన్ కూడా ఒకటి.. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి ప్రభంజనాన్ని సృష్టించింది.. భారీగా కలెక్షన్స్ ను రాబట్టింది.. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది.. పాన్ ఇండియా వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. థియేటర్లలోకి వచ్చి మూడు వారాలైనా సరే జోరు తగ్గలేదు.. ఇంకా సినిమాకు కలెక్షన్స్ వర్షం కురుస్తుంది.. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్లో…
టాలివుడ్ స్టార్ హీరోయిన్ మిల్క్ బ్యూటీ తమన్నా గురించి అందరికీ తెలుసు.. గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రానిస్తుంది.. కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీని ఇస్తూ వరుస సినిమాల్లో నటిస్తుంది. సినిమాలే కాకుండా వెబ్ సిరీస్లలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. కెరీర్ గురించి పక్కన పెడితే.. తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.. గత కొన్ని రోజులుగా వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో తెగ వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక…
ఫ్యాషన్ షో అంటే అందరికీ అందమైన అమ్మాయిలు, వాళ్లు వేసుకొనే బుల్లి డ్రెస్సులు.. దానికోసమే చాలా మంది యూత్ అలాంటి కార్యక్రమాలకు వెళ్తుంటారు.. అందరు వేసుకున్న విధంగా డ్రెస్సులను వేసుకుంటే కిక్కేముంది అని యువతులు రకరకాల డిజైన్ లతో డ్రెస్సులను వేసుకుంటారు.. కానీ ఓ యువతి విభిన్న ఆలోచన చేసింది.. ఒక మెసేజ్ తో కూడిన డ్రెస్సును ధరించి అందరిని తెగ ఆకట్టుకుంది.. అందుకు సంబందించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఓ…
హనీ రోజ్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు.. భారీ అందాల ముద్దు గుమ్మ మొదటి సినిమాతోనే స్టార్ ఇమేజ్ ను అందుకుంది.. బాలయ్య నటించిన వీర సింహారెడ్డి చిత్ర హీరోయిన్ హనీ రోజ్ యువతలో క్రేజీ బ్యూటీగా మారుతోంది. ఈ చిత్రంలో హనీ రోజ్ బాలయ్యతో జతకట్టింది..ఈ సినిమా బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. బాలయ్య మరోసారి పవర్ ఫుల్ గా డ్యూయెల్ రోల్ లో మెరిశారు.. ఈ సినిమాతో…
ఈ మధ్య సోషల్ మీడియాలో రకరకాల ఫుడ్ వీడియోలు వైరల్ అవుతుంటాయి.. అందులో కొన్ని వీడియోలు చూస్తే జన్మలో అసలు వాటిని తినరు.. జనాల పైత్యానికి హద్దులేకుండా పోతుంది.. వారికున్న పిచ్చితో జనాలకు పిచ్చెక్కించేలా వింత వంటలను ట్రై చేస్తుంటారు.. కొన్ని కాంబినేషన్స్ చూస్తే ఇక అసలు ఆ ఫుడ్ ను తినాలనిపించదు.. ఇప్పుడు అలాంటిదే ఓ ఫుడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. అదే మ్యాగి ఐస్ క్రీమ్.. దీని గురించి వింటూనే డోకు…
రకుల్ ప్రీత్ సింగ్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఒకప్పుడు టాలివుడ్ లో బిజీగా హీరోయిన్.. ఇప్పుడు మాత్రం తెలుగులో సక్సెస్ సినిమాలు లేకపోవడంతో బాలీవుడ్ లో బిజీగా ఉంది.. బాలీవుడ్ లో కూడా సరైన హిట్ పడలేదు.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. తన లేటెస్ట్ ఫొటోలతో పాటు.. పర్సనల్ విషయాలను కూడా షేర్ చేస్తుంది.. ఎప్పుడైతే బాలీవుడ్ కి వెళ్ళిందో అప్పట్నుండి బాలీవుడ్లో నిర్మాతగా కొనసాగుతున్న జాకీ భగ్నాని తో…
కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఓ తాత నిరూపించాడు.. తన ముందు ఎంతటి వారైన తక్కువ అని నిరూపించాడు.. పెద్దగా చదువుకోలేదు. కానీ ఈ తాత తెలివితేటలూ అనంతం.. తమ తెలివితేటలకు పని చెప్పి అద్భుతాలు సృష్టిస్తుంటారు. ఇలాంటి వ్యక్తుల ప్రయోగాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వృద్ధుడి వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.. ఆ వీడియోలో తాత తన సైకిల్ కు స్కూటర్…
ప్రస్తుతం టాలివుడ్ లో శ్రీలీల పేరుకు యమ క్రేజ్ ఉంది.. వరుస సినిమాలతో దూసుకుపోతుంది.. అతి తక్కువ కాలంలోనే క్రేజీ హీరోయిన్ గా టాక్ ను సొంతం చేసుకుంది.. తన టాలెంట్ కు ఆఫర్లు క్యూ కడుతుండటంతో ఈ బ్యూటీ కెరీర్ దూసుకుపోతోంది.. రెండు మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించిందో లేదో ఈ ముద్దుగుమ్మ టాలెంట్ కు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం శ్రీలీలా గ్యాప్ లేకుండా షూటింగ్స్ కు హాజరవుతోంది.. ఎంత బిజీగా ఉన్నా సరే…
బెంగళూరు ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రజలు ఇంటి నుంచి బయటకు వస్తే తమ గమ్యానికి చేరుకోవడానికి చాలా ఇబ్బందులు పడాలి.. ట్రాఫిక్ లో వేచి ఉండాలి.. అందుకు కారణాలు కూడా అనేకం ఉన్నాయి.. మొన్నీమధ్య ఓ మహిళా ఉద్యోగి ట్రాఫిక్ లో కూరగాయలు కోసుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.. ఇప్పుడు ఓ పెళ్లి కూతురు వీడియో ఒకటి వైరల్ గా మారింది.. ఈ వీడియోలో ఓ పెళ్లి కూతురు బాగా మూస్తాబయి…