Grand Welcome : ఇంటికి కొత్త అతిథి రాక అనేది ఎంతటి ఆనందాన్ని తెస్తుందో అందరికీ తెలుసు. ముఖ్యంగా ఒక ఆడపిల్ల ఆరోగ్యంగా జన్మించినప్పుడు, ఆ ఆనందం రెట్టింపు అవుతుంది. ఒక కుటుంబంలో దాదాపు 56 సంవత్సరాల తర్వాత ఆడపిల్ల జన్మించినప్పుడు, ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి హద్దే లేదు. ఈ కథ ఒక అలాంటి అద్భుతమైన సంఘటన గురించి.. వారు ఆ చిన్నారిని మొదటి సారి ఇంట్లోకి ఆహ్వానించిన తీరు అందర్ని ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో…
పిల్లలు అల్లరి చేయడం కామన్. ఎదిగే పిల్లలు అమ్మ ఒడిని దాటి బయటి పరిసరాల్ని అర్థం చేసుకునే సమయంలో ఇలాంటివి సహజమే. ప్రతి విషయం తెలుసుకోవాలనుకుంటారు. తమకు నచ్చింది తెచ్చివ్వాలని పట్టుదలకు పోతుంటారు. ఇవన్నీ తల్లిదండ్రులకు కోపం తెప్పిస్తాయి. కొందరు తల్లిదండ్రులు మాత్రం పిల్లలు ఎంత అల్లరి చేసినా భరిస్తారు. కొంత మంది మాత్రం అస్సలు భరించలేరు. చిన్న పిల్లలపై దురుసుగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి ఓ ఘటన కర్ణాటకలో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ తల్లి దారుణానికి…
YS Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘ఫాదర్స్ డే’ సందర్భంగా తన తండ్రి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని భావోద్వేగంతో స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ (X) వేదికగా ఓ ప్రత్యేక పోస్ట్ చేశారు. “మీరు ఎప్పుడూ నాకు స్ఫూర్తి, నాకు నా ప్రతి అడుగులో నువ్వే నా స్ఫూర్తి.. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న” అంటూ వైఎస్సార్ ఫోటోను జత చేశారు. Read Also:…
Ahmedabad Plane Crash: ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించి జరిగిన ఘోరమైన ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్లే AI-171 ఫ్లైట్, టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే నియంత్రణ తప్పి ఒక మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనానికి ఢీకొని పేలిపోయింది. ఈ విషాద సంఘటనలో మొత్తం 242 మంది ప్రయాణికులలో 241 మంది ప్రాణాలు కోల్పోగా కేవలం ఒకరే ప్రాణాలతో బయటపడ్డారు. ఇది ఇలా ఉండగా ఈ ప్రమాదం తర్వాత జరిగిన రేస్క్యూ…
రవి మోహన్‌గా పేరు మార్చుకున్న జయం రవి గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గతంలో తెలుగులో కొన్ని సక్సెస్‌ఫుల్ సినిమాలు చేసిన ఎడిటర్ మోహన్ కుమారుడే ఈ రవి మోహన్. ఈ మధ్యకాలంలో భార్యతో విడాకుల వ్యవహారం కారణంగా ఆయన పేరు ఎక్కువగా వార్తల్లో వినిపిస్తోంది. Also Read:‘Lucky’ Dulquer : నిజంగానే లక్కీ దుల్కర్! తమిళంలో కొన్ని సాంగ్స్ పాడి పాపులర్ అయిన కెనిషా అనే ఒక సింగర్…
VC Sajjanar : హైదరాబాద్ నగర వీధులు రాత్రివేళల్లో వేడుకల వేదికలుగా మారిపోతున్న దృశ్యాలు ఇటీవల తరచూ కనపడుతున్నాయి. ముఖ్యంగా యువత బర్త్‌డే వేడుకలను బహిరంగంగా, పబ్లిక్ రోడ్లపై నిర్వహించడం కొత్త నాయా ట్రెండ్‌గా మారింది. మితిమీరిన సందడి, మద్యం మత్తులో అప్రమత్తత లేకుండా చేసే చేష్టలతో ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. అర్ధరాత్రి వేళ రోడ్లపై శబ్దాలతో, పాటలతో, హంగామాతో సాగుతున్న ఈ పండుగలు శాంతిభద్రతలకు కూడా ముప్పుగా మారుతున్నాయి. తాజాగా ఉప్పల్‌లోని భగాయత్ రోడ్…
AI Threatens Developer: ప్రతిరోజు ఏదో రకమైన కొత్త టెక్నాలజీ వస్తున్న నేపథ్యంలో అవి మనిషి జీవితాలపై ప్రభావం చూపుతున్నాయి. ఇందులో ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రస్తుత సమాజంలో దాదాపు అన్ని రంగాల్లోనూ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చురుకుగా పనులు చేపడుతుంది. మానవ మేధస్సుకు ఏమాత్రం తీసుకొని విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుత రోజుల్లో ప్రజల జీవితాలలో ఎంతో కీలకంగా మారింది. నిజం చెప్పాలి అంటే మానవ మేధస్సు కంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్…
S**X On Road: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మందసౌర్ జిల్లాకు చెందిన మనోహర్ లాల్ ధాకడ్ అనే వ్యక్తి పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఆయన రాత్రి ఢిల్లీ-ముంబై 8-లేన్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ మహిళతో కలిసి అసభ్యకర కార్యకలాపాలలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీలో రికార్డు కావడంతో. అదికాస్త సోషల్ మీడియాలో లీక్ అయింది. దీనితో వెంటనే అది వైరల్ కావడంతో వివాదం రేగింది. వివాదాస్పద వీడియోలో ధాకడ్ ఒక…
మనుషులు కూడా అప్పుడప్పుడు జంతువుల తెలివితేటలను కళ్లకు కట్టినట్లు చూస్తారు. అవి చేసే పనులకు ఆశ్చర్యపోకుండా ఉండలేరు. ఇక కొన్ని జంతువులు అయితే ఊహకందని విధంగా తెలివితేటలకు ప్రదర్శిస్తాయి. కొన్ని జంతువులు ప్రమాదాలను ముందే గుర్తిస్తాయి. పైగా జంతువుల్లోని కమ్యూనికేషన్ ను చూస్తే తెగ ముచ్చటేస్తుంది. అయితే ఇలాంటి తెలివిగల అరుదైన జంతువులు చాలానే ఉన్నాయి.
Viral : ఐస్‌క్రీమ్ అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి? ఈ వేసవిలో అది ఒక హాయిని, ఆనందాన్నిచ్చే తియ్యటి పదార్థం. రకరకాల ఐస్‌క్రీమ్ ఫ్లేవర్లు మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కొందరు ఐస్‌క్రీమ్‌లను కారం లేదా వేడి వంటకాలతో కలిపి తింటున్నారు. ఇలాంటి అనేక వీడియోలు వైరల్ కూడా అయ్యాయి. తాజాగా, సోషల్ మీడియాలో ఐస్‌క్రీమ్‌తో ఆలూగడ్డ ఫ్రైస్ వేసుకొని తింటున్న వీడియో ఒకటి హల్చల్ చేస్తోంది. ఇది నిజంగా విచిత్రమైన…