Chinmayi Sripada: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై అత్యాచార ఆరోపణల విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా నడుస్తోంది. ఈ విషయంపై తాజాగా సింగర్ చిన్మయి శ్రీపాద స్పందించింది. ఆవిడ పలు మీడియా కథనాలను ట్యాగ్ చేస్తూ ..‘రిపోర్టుల ప్రకారం జానీ మాస్టర్ ఆ అమ్మాయి మైనర్‌గా ఉన్నప్పటి నుంచే వేధించడం మొదలుపెట్టాడని., ఈ కేసులో ఆ అమ్మాయి పోరాడేందుకు కావాల్సిన శక్తి చేకూరాలని కోరుకుంటున్నా’ అని చిన్మయి ట్వీట్ చేశారు. ఇకపోతే ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద…
ఇదివరకు మహా కవి శ్రీశ్రీ ‘నేను ఎక్క వలసిన రైలు ఒక జీవితకాలం లేటు’ అని అన్నారు. అయితే ఆయన ఎందుకు అలా.. ఏ సందర్భంలో అన్నారో తెలియదు కానీ… తాజాగా దానిని నిజం చేస్తూ.. ఓ ఉత్తరం పోస్ట్ చేసిన 121 ఏళ్ల తర్వాత చేరాల్సిన చోటుకి చేరుకుంది. ఈ ఉత్తరం రావడం ఆలస్యమైనా.. దాని వల్ల ఓ మంచి పని జరిగింది. బ్రిటన్ లో పోస్ట్ చేసిన ఉత్తరం 121 ఏళ్ల తర్వాత చేరిన…
Snow Leopard: కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రకృతి మనందరికీ విభిన్న సామర్థ్యాలను అందించింది. అలాగే పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నప్పటికీ.. మనం వాటిని అలవర్చుకుంటాము. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో.. రెండు మంచు చిరుతలు తమకు గురుత్వాకర్షణ లేనట్లుగా దూకడం, గ్లైడింగ్ చేయడం ప్రజలను థ్రిల్ చేసింది. ఈ వీడియోకి సోషల్ మీడియాలో 3 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. AMAZINGNATURE అనే ఖాతా ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేయబడిన ఈ వైరల్…
Real Indian: ఢిల్లీలో ఓ క్యాబ్ డ్రైవర్ రాత్రి 12.30 గంటల ప్రాంతంలో పాకిస్థాన్ పౌరుడిని, అతని స్నేహితురాలిని రోడ్డు మధ్యలో పడేసిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో, కారులో కూర్చున్న పాకిస్తాన్ మూలానికి చెందిన వ్యక్తి, అతని ప్రియురాలితో పాటు క్యాబ్ డ్రైవర్ మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో క్యాబ్ డ్రైవర్ వారిద్దరినీ రోడ్డు మధ్యలో క్యాబ్ నుండి దించేసాడు. అయితే., ఈ…
Kangana Ranaut – Rahul Gandhi: బాలీవుడ్ నటి, ఎంపీ కంగన్ రనౌత్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆమె వ్యక్తిగత జీవితం వల్ల కాదు. ఆమె సోషల్ మీడియా పోస్ట్ కారణంగా వార్తల్లో నిలుస్తోంది. కంగనా రనౌత్ మరోసారి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని తన ఇన్‌స్టా స్టోరీలో ఒక ఫోటోను పోస్ట్ చేసింది. ఇది నిమిషాల వ్యవధిలో వైరల్ అయ్యింది. దింతో ప్రస్తుతం కంగనా రనౌత్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.…
తైవాన్‌లోని తైచుంగ్‌లో ఒక సివిల్ ఇంజనీర్ తన రెండు పాత వ్యాన్‌లను తన ఫ్లాట్ పైకప్పుపై పార్క్ చేసాడు. తైచుంగ్‌లోని నార్త్ డిస్ట్రిక్ట్‌లోని డోంగువాంగ్ 2వ వీధిలో ఈ ఘటన జరిగింది. నో పార్కింగ్‌కు సంబంధించి చాలాసార్లు జరిమానా విధించడంతో తన కార్లను ఇంటిపైకి ఎక్కించేందుకు క్రేన్‌ను అద్దెకు తీసుకున్నట్లు యజమాని చెబుతున్నారు.
ట్రాఫిక్ పోలీసు విధులు అనుకున్నంత సులువు కాదన్నది జగమెరిగిన సత్యం. ఒక్క క్షణం నిర్లక్ష్యం వల్ల పెద్ద ప్రమాదం సంభవించవచ్చు. వారు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండటమే కాకుండా ఎండనక, వాననక విధులు నిర్వర్తిచాల్సి ఉంటుంది. కానీ, ఇన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, వారు ఏదో ఒక ప్రత్యేకమైన పనిని చేయడానికి ముందుకు వెళుతుంటారు. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రిచడమే కాకుండా.. రోడ్డుపై అవస్థలు పడుతున్న వారికి సహాయం చేసిన ఘటనలు వైరల్ అయ్యాయి. అయితే.. అలాంటి సంఘటన…
ప్రేమించిన వ్యక్తికి తన ప్రేమను తెలియజేసే పద్ధతి వినూత్నంగా ఉండాలని కొత్త కొత్త ఆలోచనలతో లవ్ ప్రపోజ్ చేస్తుంటారు. లవ్ ప్రపోజ్‌కు సంబంధించిన చాలా వీడియోలు మనం చూసేం ఉంటాం. అయితే ఇలాంటి వారి కోసమే విదేశాల్లోని ఓ మెక్‌డొనాల్డ్స్ ‘రొమాంటిక్ మీల్’ పేరుతో ఓ స్కీంను ప్రవేశపెట్టింది. ఎవరైనా తమ ప్రేమను వారి వారి లవర్స్‌కు తెలియజేసేందుకు ఈ రొమాంటిక్ మీల్ ద్వారి తెలియజేయవచ్చు. అయితే.. ఓ యువతి తన బాయ్‌ఫ్రెండ్‌కు లవ్ ప్రపోజ్ చేసేందుకు..…