Jayam Ravi: సీక్రెట్ పెళ్లిపై పెదవి విప్పిన జయం రవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రవి మోహన్‌గా పేరు మార్చుకున్న జయం రవి గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గతంలో తెలుగులో కొన్ని సక్సెస్‌ఫుల్ సినిమాలు చేసిన ఎడిటర్ మోహన్ కుమారుడే ఈ రవి మోహన్. ఈ మధ్యకాలంలో భార్యతో విడాకుల వ్యవహారం కారణంగా ఆయన పేరు ఎక్కువగా వార్తల్లో వినిపిస్తోంది.
Also Read:‘Lucky’ Dulquer : నిజంగానే లక్కీ దుల్కర్!
Also Read
తమిళంలో కొన్ని సాంగ్స్ పాడి పాపులర్ అయిన కెనిషా అనే ఒక సింగర్ కారణంగా తన భర్త తనను వదిలేస్తున్నాడని ఆయన భార్య ఆరోపిస్తోంది. ఆ సంగతి పక్కన పెడితే, వీరిద్దరూ కలిసి కనిపిస్తూ ఉండడంతో అది నిజమేనేమో అని అందరూ భావిస్తున్నారు. ఈ మధ్య వీరిద్దరూ మెడలో దండలతో ఒక గుడిలో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకా విడాకులు తీసుకోలేదు కాబట్టి రహస్యంగా పెళ్లి చేసుకున్నారేమో అనే వార్తలు తెర మీదకు వస్తున్న నేపథ్యంలో ఈ విషయం మీద రవి మోహన్ స్పందించాడు.
Also Read:NTR-Neel : 2వేల మందితో ఎన్టీఆర్ భారీ యాక్షన్ సీక్వెన్స్..
ఇది కేవలం ఒక పూజ సందర్భంగా తీసుకున్న ఫోటోలని చెప్పుకొచ్చాడు. తాను ప్రారంభిస్తున్న కొత్త ప్రొడక్షన్ హౌస్ ఏర్పాట్లలో భాగంగా తీసిన పూజలో ఈ ఫోటోలు దిగామని చెప్పుకొచ్చాడు. ఇక తన పార్టనర్‌గా ఫీల్ అయ్యే కెనిషా తనతో పాటు గుడికి వచ్చిందని, ఇందులో పెళ్లికి ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ కెనిషా ఫ్రాన్సిస్ ఓ క్రిస్టియన్.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!