Samantha : స్టార్ హీరోయిన్ సమంతకు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా సరే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉంటుంది. ఆమె చేసే పనులు కూడా అందరి అటెన్షన్ ను తనవైపుకు తిప్పుకుంటాయి. తాజాగా సమంత చేసిన పని అందరినీ అబ్బుర పరిచింది. సమంత సమాజ సేవ చేయడం కోసం ప్రత్యూష ఫౌండేషన్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ ఫౌండేషన్ ద్వారా అనారోగ్యంతో బాధపడుతున్న పేద పిల్లలు, మహిళలకు సాయం…
Preeti Reddy: తెలుగు రాష్ట్రాలలో రాజకీయ కుటుంబాలు చాలానే ఉన్నాయి. రాజకీయ నాయకులు వారు ఉన్నంతకాలం రాజకీయాల్లో ప్రముఖ పాత్రలో వహించి.. ఆ తర్వాత కూడా వారి నెక్స్ట్ జనరేషన్ ను కూడా రాజకీయాల్లోకి తీసుకువచ్చి విజయాన్ని అందిస్తున్నారు. ఇలా కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా భారతదేశంలో అనేకమంది రాజకీయవేత్తలు ఇదే ఫార్ములాను కొనసాగిస్తున్నారు. ఇకపోతే.., రాజకీయం అనేది వారసత్వంగా రూపాంతరం చెందింది. ఈ కుటుంబ రాజకీయాల ప్రవాహంలో కొత్తతరం నాయకులు తమ బెర్త్‌ను ఖరారు…
Happy Divorce: ఇటీవల కాలం భర్తల్ని చంపుతున్న భార్యల ఘటనలు చూస్తూనే ఉన్నాం. నకిలీ వేధింపులు కేసులు బనాయిస్తూ భార్యలు, వారి బంధువులు కట్టుకున్న వాడికి నరకం చూపిస్తున్నారు. దీనికి ఒక చక్కని ఉదాహరణే బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య వ్యవహారం. ఈ ఘటన, తర్వాత ఇలాగే నకిలీ గృహహింస వేధింపుల కారణంగా చాలా మంది తనువు చాలించుకున్నారు.
Raashi Khanna : రాశిఖన్నా ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. మొన్నటి వరకు వరుసగా సినిమాల్లో నటించిన ఈ బ్యూటీకి ఇప్పుడు పెద్దగా ఛాన్సులు రావట్లేదు. అందుకే సోషల్ మీడియాలో ఘాటుగా అందాలను ఆరబోయడం స్టార్ట్ చేసింది. ఎప్పటికప్పుడు ఘాటుగా పరువాలను ఆరబోస్తూ వెళ్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఛాన్సుల కోసం తెగ ట్రై చేస్తోంది ఈ బ్యూటీ. కానీ అక్కడ ఆమెకు అనుకున్న స్థాయిలో ఛాన్సులు అయితే రావట్లేదు. Read Also : Sukumar :…
సినిమాల్లో ఎంత రఫ్ అండ్ టఫ్ గా కనిపించినా, వాస్తవ జీవితంలో నందమూరి బాలకృష్ణ గోల్డ్ అని అందరూ అంటుంటారు. ఆయన కోపం వచ్చినప్పుడు ఎంత ఉగ్రంగా ఉంటారో, సాధారణ సమయాల్లో అంతే ప్రేమను కురిపిస్తారు. ముఖ్యంగా చిన్న పిల్లల పట్ల ఆయన చూపే ఆప్యాయత అందరినీ ఆకట్టుకుంటుంది. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో బాలయ్య గారు మరోసారి తన మంచి మనసును ప్రదర్శించారు. నటి, యాంకర్ ఉదయభాను తన ఇద్దరు కవల కూతుళ్లు భూమి ఆరాధ్య,…
Drunk Driving: ఈ మధ్యకాలంలో కొందరు యువత పబ్లిక్ లో కూడా ఇష్టానుసారంగా ప్రవర్తించడం ఎక్కువ అయిపోయింది. కొంతమంది యువతీ యువకులు చుట్టుపక్కల ఏమి జరుగుతున్న పట్టించుకోకుండా పబ్లిక్ లోనే సరసాలు కాని చేస్తున్న సంఘటనలు సంబంధించిన వీడియోలు కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా తన ప్రియురాలితో, స్నేహితులతో మద్యం మత్తులో బెట్టింగ్ వేశాడు ఓ యువకుడు. ఇందులో భాగంగా యువకుడు కారును సముద్రంలోకి తీసుకువెళ్లాడు. ఈ…
నిర్మాత ఎస్.కె.ఎన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన శైలిలో పంచులు వేస్తూ స్పీచ్‌లు ఇచ్చే ఆయన ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతూ ఉంటారు. ఆయన సోషల్ మీడియాలో చేసే ట్వీట్లు, పెట్టే పోస్టులు కూడా చర్చనీయాంశంగా మారుతూ ఉంటాయి. అయితే, ఆయన అనుకోకుండా చేసిన ఒక గుప్త సాయంతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అసలు విషయం ఏమిటంటే, రేఖా బోజ్ అనే ఒక నటి విశాఖపట్నం కేంద్రంగా పలు సినిమాల్లో నటించింది.…
Shraddha Das : శ్రద్దాదాస్ సోషల్ మీడియాలో అందాలను ఆరబోయడమే పనిగా పెట్టుకుంది. ఇప్పటి వరకు ఈ బ్యూటీ ఆరబోస్తున్నట్టు ఇంకెవరూ ఆరబోయలేరనే చెప్పుకోవాలేమో. ఓ రేంజ్ లో అందాలను ఎలా ఆరబోయాలో శ్రద్దాదాస్ కు బాగా తెలుసు. అప్పట్లో తెలుగులో వరుస సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. ఈ మధ్య పెద్దగా అవకాశాలు లేక ఖాళీగానే ఉంటుంది. అడపా దడపా టీవీ షోలు చేసుకుంటోంది. Read Also : Vishal : హీరోయిన్లతో అలాంటి సీన్లు…
అదిగో పులి అంటే ఇదిగో తోక అన్న చందాన, నిన్న మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఒక వార్తను ఎవరో ఒకరు తప్పుగా రాయడం మొదలుపెట్టడంతో, సోషల్ మీడియా అంతా అదే హడావుడితో నిండిపోయింది. అసలు విషయం ఏమిటంటే, ముఖ్యమంత్రి సహాయనిధికి మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయలు విరాళం ఇచ్చారని చెబుతూ, ఒక సోషల్ మీడియా అకౌంట్ నుంచి తొలుత ఒక ట్వీట్ పడింది. వెంటనే దాన్ని బేస్ చేసుకుని, సోషల్ మీడియాలో వేరే అకౌంట్ల నుంచి ట్వీట్లు…
INDIA: చాలామంది వారి ఇళ్లలో పిల్ల పుట్టకముందే వారికి పెట్టబోయే పేర్లను కుటుంబ సభ్యులు అందరూ ఆలోచించడం సహజం. ఎందుకంటే,ఆ పేరు జీవితాంతం వారికి గుర్తింపుగా ఉంటుంది. కానీ, ఒక తల్లి తన కూతురికి ఒక దేశం పేరునే పెట్టింది అంటే ఆశ్చర్యం కలిగిస్తుంది కదా.. అవును ఇందుకు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. మరి ఆ వీడియో ఏంటి? అందులో ఏముందో చూసేద్దామా.. సదరు వీడియోలో ఓ ముద్దుల…