Kalki 2898 AD : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కల్కి మ్యానియానే నడుస్తోంది. భారీ సంఖ్య థియేటర్లలో విడుదలైన ఈ పాన్ ఇండియా స్టార్ సినిమా తాజాగా 555 కోట్ల వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే. ఈ వారాంతరానికి ఈ మార్క్ కాస్త వెయ్యి కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. ఇకపోతే., బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ అభిమానులు బాగా మెచ్చిన సినిమా కల్కి. మధ్యలో వచ్చిన సినిమాలను ప్రేక్షకులు నుంచి ఆదరణ లభించిన పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే…