క్యారక్టర్ ఆర్టిస్ట్ రఘు బాబు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.. ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించి మెప్పించాడు. కమెడీయన్ గా కూడా ఎన్నో సినిమాల్లో నటించాడు.. ప్రతి ఒక్కరికి ఏదోక టాలెంట్ ఉంటుందన్న విషయం తెలిసిందే.. అలాగే రఘుబాబుకు కూడా ఒక టాలెంట్ ఉంది..అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. తన కేరీర్ మొదట్లో విలన్ గా రాణించిన రఘుబాబు కామెడీ టైమింగ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ఈయన పంచ్…
బుల్లితెరపై టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన ఏకైక షో బిగ్ బాస్.. ఈ షో మొదట్లో విమర్శలు అందుకున్న చివరికి భారీ సక్సెస్ ను అందుకుంది.. ఇప్పటికే ఏడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది.. ఇప్పుడు 8 వ సీజన్ కు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.. ఏడో సీజన్ ప్రేక్షకులను బాగా అలరించింది.. సూపర్ డూపర్ హిట్ అయ్యింది.. ఇక బిగ్ బాస్ సీజన్ 8 అనుకున్న దానికంటే ముందే ప్రారంభం కానుందని సమాచారం. బిగ్…
గ్లోబల్ స్టార్, పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమాలో నటిస్తున్నాడు.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకేక్కుతున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది.. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.. ‘NTR31′ పేరుతో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావొస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబందించిన విషయాల…
బుల్లితెర లెజండరీ మేల్ యాంకర్స్ లలో ఒకరు ప్రదీప్ మాచిరాజు.. యాంకర్ సుమ తర్వాత ఎక్కువగా వినిపించే పేరు ప్రదీప్ మాచిరాజు.. ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న ప్రదీప్ త్వరలో పెళ్లి చేసకోబోతున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి.. గత కొన్నేళ్లుగా ఈ వార్తలు వినిపిస్తున్నాయి.. తాజాగా మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. గతంలో ప్రదీప్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. మొదలైంది. అతడు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నవ్య…