Naga Chaitanya : అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు కార్తీక్ దండుతో భారీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. అయితే గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. అప్పట్లో రానా హోస్ట్ గా నిర్వహించిన ఓ టాక్ షోలో పాల్గొన్నారు. ఇందులో నీ తొలి ముద్దు ఎవరికి ఇచ్చావ్ అని రానా అడగడంతో నిర్మొహమాటంగా చెప్పేశాడు చైతూ. నేను 9వ క్లాస్…
నాగ చైతన్య నటించిన తాజా చిత్రం ‘తండేల్’. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది. దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించిన ఈ మూవీ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించారు. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్‌లు కూడా అదే రేంజ్‌లో కొనసాగుతున్నాయి. ప్రమోషన్లలో భాగంగా హీరో నాగ చైతన్య ఓ జాతీయ మీడియా సంస్థకు…
శోభిత నాగచైతన్య ఇద్దరు వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. గతంలో నాగచైతన్య- సమంత ప్రేమించి వివాహం చేసుకున్నారు. తర్వాత పలు కారణాలతో మ్యూచువల్ డైవర్స్ తీసుకున్నారు. అయితే నాగచైతన్య శోభిత వివాహం జరిగిన తరువాత సమంత సోషల్ మీడియా వేదిక షేర్ చేసిన ఒక స్టోరీ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. బుధవారం నాడు సమంత తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఆమె ఒక వీడియో షేర్ చేసింది. Pushpa 2 : అస్సలు తగ్గేదేలేదని..…
టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. కొద్దిసేపటి క్రితమే శోభిత మెడలో చై మూడుముళ్లు వేశారు. చై-శోభిత వివాహం బుధవారం రాత్రి 8.15 నిమిషాలకు జరిగింది. అన్నపూర్ణ స్టూడియోలో వీరిద్దరి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు, సినీ ప్రముఖులు, సన్నిహితులు హాజరయ్యారు. నాగచైతన్య-శోభిత పెళ్లికి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. మహేష్ బాబు దంపతులు, రామ్ చరణ్ దంపతులతో పాటు హీరోలు…
Naga Chaitanya : హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల మరికొన్ని రోజుల్లో వివాహ బంధంలోకి అడుగుపెడునున్న విషయం తెలిసిందే. నేడు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ జంట పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది.
హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల మరికొన్ని రోజుల్లో వివాహ బంధంలోకి అడుగుపెడునున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ జంట పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది.ఈ క్రమంలోనే చై, శోభితల పెళ్లి పనులు ఇప్పటికే మొదలు కాగా.. తాజాగా హల్దీ వేడుక జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు కాబోయే వధూవరులను ఒకేచోట ఉంచి హల్దీ వేడుకను నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా ఇద్దరికి మంగళస్నానాలు చేయించారు. చై, శోభితలు సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. ఇందుకు…
టాలీవుడ్ హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్లలు మరో వారంలో వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. 2024 డిసెంబరు 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే పెళ్లి జరగనుంది. చై, శోభితా పెళ్లి పెళ్లి పనులు ఇప్పటికే మొదలవ్వగా.. అన్నపూర్ణ స్టూడియోస్‌లో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సమయంలో పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్‌గా మారింది. ఆ కథనాలపై చై టీమ్ స్పందించి.. అవన్నీ రూమర్స్ అని కొట్టిపారేసింది. తాజాగా ‘నయనతార: బియాండ్ ద ఫెయిరీ టేల్’…
Wedding Card : హీరో నాగ చైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వీరి నిశ్చితార్థ వేడుక కూడా జరిగింది. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన సన్నాహాలు జోరుగా సాగుతుండగా..
ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామికి భారీ షాక్ తగిలింది. టాలీవుడ్ నటులు నాగ చైతన్య, శోభిత ధూళిపాళల వైవాహిక జీవితం మీద కామెంట్స్ చేసిన కేసు విషయంలో మహిళా కమిషన్ ఆయనకు రెండోసారి నోటీసులు జారీ చేసింది. నవంబర్ 14వ తేదీన కమిషన్ ముందు విచారణకు హాజరవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. గతంలో ఈ కేసు విషయంలోనే నోటీసులు పంపగా.. వేణు స్వామి విచారణకు హాజరు కాలేదు. సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ.. వేణుస్వామి తెలుగు రాష్ట్రాల్లో చాలా…
Actress Sobhita Dhulipala Trends At #2: ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ ‘ఐఎండీబీ’ తాజాగా రిలీజ్ చేసిన ప్రముఖ భారతీయ సెలబ్రిటీల జాబితాలో నటి శోభిత ధూళిపాళ టాప్ 2లో నిలిచారు. ఈ వారం పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల లిస్ట్‌ను ఐఎండీబీ విడుదల చేయగా.. ‘ముంజ్యా’ నటి శార్వరి వాఘ్ మరోసారి అగ్రస్థానంను నిలుపుకున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానంలో శోభిత నిలిచారు. షారుక్, కాజోల్, జాన్వీ కపూర్ వరుసగా…