Home
Sobhita Dhulipala
Sobhita Dhulipala News
-
Samantha: శోభిత నాగచైతన్య వివాహ సమయాన సమంత ‘బాంబ్’ పోస్ట్!
శోభిత నాగచైతన్య ఇద్దరు వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. గతంలో నాగచైతన్య- సమంత ప్రేమించి వివాహం చేసుకున్నారు. తర్వాత పలు కారణాలతో మ్యూచువల్ డైవర్స్ తీసుకున్నారు. అయితే నాగచైతన్య శోభిత వివాహం జరిగిన తరువాత సమంత సోషల్ మీడియా వేదిక షేర్ చేసిన ఒక స్టోరీ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. బుధవారం నాడు సమంత తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఆమె ఒక వీడియో షేర్ చేసింది. Pushpa 2 : అస్సలు తగ్గేదేలేదని..… -
Naga Chatainya-Sobhita Wedding: ఒక్కటైన నాగచైతన్య-శోభిత.. పెళ్లికి హాజరైన మెగాస్టార్ చిరంజీవి!
టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. కొద్దిసేపటి క్రితమే శోభిత మెడలో చై మూడుముళ్లు వేశారు. చై-శోభిత వివాహం బుధవారం రాత్రి 8.15 నిమిషాలకు జరిగింది. అన్నపూర్ణ స్టూడియోలో వీరిద్దరి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు, సినీ ప్రముఖులు, సన్నిహితులు హాజరయ్యారు. నాగచైతన్య-శోభిత పెళ్లికి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. మహేష్ బాబు దంపతులు, రామ్ చరణ్ దంపతులతో పాటు హీరోలు… -
Naga Chaitanya : నాగ చైతన్య, శోభిత పెళ్లికి హాజరుకాబోతున్న ముఖ్య అతిథులు వీళ్లే
Naga Chaitanya : హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల మరికొన్ని రోజుల్లో వివాహ బంధంలోకి అడుగుపెడునున్న విషయం తెలిసిందే. నేడు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ జంట పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది. -
Naga Chaitanya-Sobhita: చై, శోభితలకు మంగళస్నానాలు.. వీడియో వైరల్!
హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల మరికొన్ని రోజుల్లో వివాహ బంధంలోకి అడుగుపెడునున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ జంట పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది.ఈ క్రమంలోనే చై, శోభితల పెళ్లి పనులు ఇప్పటికే మొదలు కాగా.. తాజాగా హల్దీ వేడుక జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు కాబోయే వధూవరులను ఒకేచోట ఉంచి హల్దీ వేడుకను నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా ఇద్దరికి మంగళస్నానాలు చేయించారు. చై, శోభితలు సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. ఇందుకు… -
Naga Chaitanya-Sobhita: నాగచైతన్య, శోభితా పెళ్లి.. అవన్నీ రూమర్స్!
టాలీవుడ్ హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్లలు మరో వారంలో వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. 2024 డిసెంబరు 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే పెళ్లి జరగనుంది. చై, శోభితా పెళ్లి పెళ్లి పనులు ఇప్పటికే మొదలవ్వగా.. అన్నపూర్ణ స్టూడియోస్‌లో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సమయంలో పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్‌గా మారింది. ఆ కథనాలపై చై టీమ్ స్పందించి.. అవన్నీ రూమర్స్ అని కొట్టిపారేసింది. తాజాగా ‘నయనతార: బియాండ్ ద ఫెయిరీ టేల్’… -
Wedding Card : ‘చైతు -శోభితా’ వెడ్డింగ్ డేట్ పై క్లారిటీ
Wedding Card : హీరో నాగ చైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వీరి నిశ్చితార్థ వేడుక కూడా జరిగింది. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన సన్నాహాలు జోరుగా సాగుతుండగా.. -
Venu Swamy-Notice: వేణుస్వామికి మరోసారి నోటీసులు పంపిన మహిళా కమిషన్!
ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామికి భారీ షాక్ తగిలింది. టాలీవుడ్ నటులు నాగ చైతన్య, శోభిత ధూళిపాళల వైవాహిక జీవితం మీద కామెంట్స్ చేసిన కేసు విషయంలో మహిళా కమిషన్ ఆయనకు రెండోసారి నోటీసులు జారీ చేసింది. నవంబర్ 14వ తేదీన కమిషన్ ముందు విచారణకు హాజరవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. గతంలో ఈ కేసు విషయంలోనే నోటీసులు పంపగా.. వేణు స్వామి విచారణకు హాజరు కాలేదు. సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ.. వేణుస్వామి తెలుగు రాష్ట్రాల్లో చాలా… -
Sobhita Dhulipala: షారుక్ ఖాన్‌ను బీట్ చేసిన శోభిత ధూళిపాళ!
Actress Sobhita Dhulipala Trends At #2: ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ ‘ఐఎండీబీ’ తాజాగా రిలీజ్ చేసిన ప్రముఖ భారతీయ సెలబ్రిటీల జాబితాలో నటి శోభిత ధూళిపాళ టాప్ 2లో నిలిచారు. ఈ వారం పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల లిస్ట్‌ను ఐఎండీబీ విడుదల చేయగా.. ‘ముంజ్యా’ నటి శార్వరి వాఘ్ మరోసారి అగ్రస్థానంను నిలుపుకున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానంలో శోభిత నిలిచారు. షారుక్, కాజోల్, జాన్వీ కపూర్ వరుసగా… -
Venu Swamy: నాగచైతన్య-శోభిత జాతకంను అందుకే చెప్పా.. ఇచ్చిన మాటపై నిలబెడుతా: వేణుస్వామి
Venu Swamy React on Naga Chaitanya and Sobhita Dhulipala’s Comments: ప్రముఖ జోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓవైపు సెలబ్రిటీల జాతకాలు చెబుతూ, మరోవైపు పూజలు చేస్తూ.. ఆయన కూడా ఓ సెలబ్రిటీ అయిపోయాడు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ జగన్ గెలుస్తాడని చెప్పి.. బొక్కబోర్లా పడ్డాడు. దీనిపై విపరీతమైన ట్రోల్స్ ఎదుర్కొన్న వేణుస్వామి.. ఇకపై తాను సెలబ్రిటీల జాతకం అస్సలు చెప్పనని ప్రకటించాడు. అయితే తాజాగా నాగచైతన్య-శోభిత… -
Nagarjuna : నా కొడుకు సంతోషంగా ఉండు.. అదే మాకు ఆనందం : నాగార్జున
Nagarjuna : అక్కినేని నాగ చైతన్య మరో కొత్త జీవితంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధం అయ్యాడు. శోభిత ధూళిపాళతో ఎంగేజ్మెంట్ కావడంతో నాగ చైతన్య ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తిగా మారిపోయాడు.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!