నార్త్ ఇండియాలో, ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో మంచు దట్టంగా కురుస్తూ ఉంటుంది. ఓ నగరంలో కురిసిన మంచుతో నాలుగు అంతస్తులు కూరుకుపోయాయి. ఒక్క రాత్రిలోనే ఆ నగరం మంచు పర్వతంగా మారిపోయింది. రష్యాలోని మారుమూల ప్రాంతంలో శీతాకాల తుఫాను తర్వాత రికార్డు స్థాయిలో హిమపాతం నమోదైంది. చాలా మంది స్థానికులు దీనిని “మంచు వరద” అని పిలుస్తున్నారు. హిమపాతంలో ఇద్దరు మరణించారు. రోడ్లు, కార్లు, చుట్టుపక్కల ప్రాంతాలు మంచు దుప్పటి కింద కప్పుకుపోయాయి. కొన్ని ప్రాంతాలలో మంచు…