Amanchi Krishnamohan: మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు పాము కాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amanchi Krishnamohan: బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ను పాటు కాటు వేసింది.. వేటపాలెం మండలం పందిళ్లపల్లిలోని రొయ్యల చెరువుల సమీపంలో ఆయన పాముకాటుకు గురయ్యారు.. వెంటనే చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు కుటుంబ సభ్యులు.. చికిత్స అందించిన వైద్య సిబ్బంది.. అయితే, ఆమంచి పాముకాటుకు గురయ్యారన్న సమాచారంతో వైసీపీ వర్గాలు, ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది.. ఆయనకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలపడంతో.. ఊపిరి పీల్చుకున్నారు ఆమంచి కుటుంబ సభ్యులు, అభిమానులు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం మణిపాల్ ఆస్పత్రికి ఆమంచి కృష్ణమోహన్‌ను తరలించారు కుటుంబసభ్యులు..
Read Also: MBBS Student Missing: జార్జియాలో తెలుగు విద్యార్థి అదృశ్యం
Also Read
- Buddha Prasad: జనసేన లేకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు!
- Nani - Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
- Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్‌రెడ్డి ప్రశ్న
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
కాగా, కాంగ్రెస్ పార్టీలో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు ఆమంచి కృష్ణ మోహన్.. 2000లో వేటపాలెం మండలం నుండి జెడ్పీటీసీ సభ్యునిగా ఎన్నికయ్యారు.. 2009లో చీరాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.. 2014 ఎన్నికల్లో చీరాల నుండి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి గెలుపొందాడు. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.. ఇక, 2019 ఫిబ్రవరిలో తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆయన పర్చూరు నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్‌గా కొనసాగుతుండగా.. తాజాగా ఆయన సోదరుడు ఆమంచి సాములు.. జనసేన పార్టీలో చేరిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Buddha Prasad: జనసేన లేకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు!
-
Nani – Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
-
Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్‌రెడ్డి ప్రశ్న
-
PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!