Wife: రాత్రిపూట నా భార్య పాములాగ మారుతోంది సార్.. భర్త ఫిర్యాదు
- రాత్రిపూట నా భార్య పాములాగ మారుతోంది సార్
- భర్త ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భర్త బాధితులే కాదు.. ప్రస్తుత కాలంలో భార్య బాధితులు కూడా ఎక్కువై పోతున్నారు. భార్య పెట్టే ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు కొందరు భర్తలు. కాగా ఓ భర్త తన భార్య పై చేసిన ఆరోపణలు అందరిని షాక్ కు గురిచేశాయి. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో అధికారులకు ఒక వింత ఫిర్యాదు వచ్చింది. అది వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది. సమాధాన్ దివాస్ కింద ఒక కేసును విచారిస్తున్నప్పుడు, ఒక ఫిర్యాదుదారుడు తన భార్య రాత్రిపూట పాములాగా మారి తనను భయపెడుతుందని ఆరోపిస్తూ ఫిర్యాదు దాఖలు చేశాడు.
Also Read:BRS in Bus Protest: పెరిగిన టికెట్ ధరలు.. బస్సెక్కి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన..
Also Read
ఈ సంఘటన సీతాపూర్‌లోని మహ్మదాబాద్ తహసీల్‌లో చోటుచేసుకుంది. శనివారం తీర్మాన దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి అధికారులు ప్రజల ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. అక్కడికి చేరుకున్న ఒక వ్యక్తి అందరినీ షాక్‌కు గురిచేశాడు. తన భార్య పాముగా మారిందని తెలిపాడు. ఈ కేసు సీతాపూర్‌లోని మహముదాబాద్ తహసీల్‌లోని లోధాసా గ్రామంలో చోటుచేసుకుంది. మేరాజ్, రాజ్‌పూర్ నివాసి నసీమున్‌ను వివాహం చేసుకున్నాడు.
Also Read:SSMB29 : జక్కన్న స్పెషల్ ప్లాన్.. మహేశ్ -ప్రియాంక చోప్రా ఫోక్ సాంగ్ రెడీ!
శనివారం జిల్లా మేజిస్ట్రేట్ అభిషేక్ ముందు హాజరైన మెరాజ్, తన భార్య మానసిక అనారోగ్యానికి గురైందని, రాత్రిపూట పాములా నటించి తనను భయపెడుతుందని, నిద్రపోకుండా చేస్తుందని ఫిర్యాదు చేశాడు. “ఆమె తల్లిదండ్రులకు ఇవన్నీ తెలిసని ఆరోపించాడు. అయినప్పటికీ వారు బలవంతంగా వివాహం చేసి నా జీవితాన్ని నాశనం చేశారు” అని అన్నాడు. ఫిర్యాదుదారుడి దరఖాస్తు ఆధారంగా, అధికారులు ఈ విషయాన్ని పరిష్కరించాలని కొత్వాలి పోలీసులను ఆదేశించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
- Tags
- husband
- Sitapur
- snake
- Uttar Pradesh
- wife
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు