జనాలు ఏదైనా క్రెజీగా చెయ్యాలని అనుకుంటారు.. అందుకోసం ఎన్నెన్నో చేస్తారు.. అందులో స్మోకింగ్ బిస్కెట్స్ ను తింటూ ఫోటోలకు పోజులుస్తున్నారు. ఇటీవల ఇలాంటివి ఎక్కువగా చూస్తున్నాం..షాపింగ్ మాల్స్ లో, ఫుడ్ కోర్టులలో, ఫంక్షన్ హాల్ లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. సాదారణంగా ఈ బిస్కెట్లు తింటున్నప్పుడు అందులోంచి విపరీతమైన పొగ వస్తుంది..ఆ స్మోక్ కోసం పిల్లలు పెద్దలు అంతా ఈ స్మోక్ బిస్కెట్స్ తింటున్నారు. స్మోక్ బిస్కెట్స్ తో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోవడం రీల్స్ చెయ్యడం చేస్తున్నారు..…