స్మార్ట్ ఫోన్స్ తరహాలోనే ఈమధ్య కాలంలో స్మార్ట్ టీవీలో వినియోగం అమాంతం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే పలు సంస్థలు తక్కువ ధరలకే ఎక్కువ ఫీచర్స్ కలిగిన స్మార్ట్ టీవీలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. జనాలకు ఆకర్షించేందుకు అద్భుతమైన డిజైన్స్‌లతో, అధునాతన ఫీచర్స్‌తో టీవీలను రంగంలోకి దింపుతున్నారు.