Home
Sleep Disorders
Sleep Disorders News
-
Late Night Hunger : అర్ధరాత్రి ఆకలి వేస్తుందా..? కారణం ఇదే అంటున్న డాక్టర్లు..!
ఆలస్యంగా రాత్రి వేళల్లో ఆకలి వేయడం అనేది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదని, అది మీ శరీరంలో ఉన్న ఏదైనా వ్యాధికి సంకేతం కావచ్చునని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట ఆకలి (Late Night Hunger) వెనుక ఉన్న ప్రధాన కారణాలు, అవి సూచించే ఆరోగ్య సమస్యలు.. నిపుణుల సూచనలు తెలుసుకుందాం.. 1. నైట్ ఈటింగ్ సిండ్రోమ్ (Night Eating Syndrome – NES): ఇది ఒక రకమైన ఆహారపు రుగ్మత (Eating Disorder). దీనివల్ల వ్యక్తి… -
Why Can’t I Sleep: మీకు నిద్రపట్టకపోడానికి కారణాలు తెలుసా?
Why Can’t I Sleep: ఈ కాలంలో ప్రతీ ఒక్కరూ ఏదో ఒక ఒత్తిడితో, లేదంటే సమస్యతో జీవిస్తున్నారు. “సమస్యలు లేని మనిషి” ఉన్నాడంటే అది చాలా అరుదుగా కనిపించే విషయం అంటున్నారు. మీకు తెలుసా.. ఈ ఒత్తిడి అనేది మన జీవితంలోని అత్యంత ముఖ్యమైన అంశం అయిన నిద్రను దెబ్బతీస్తున్నాయని.. మానవ శక్తికి మూలం మంచి నిద్ర. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రతి రోజు కనీసం 6 నుంచి 8 గంటల నిద్ర అవసరం అని… -
Nightmares: పీడ కలలు ఎక్కువగా వస్తున్నాయా..?
కలలు కనడం ప్రతి మనిషిలోనూ సహజంగా వస్తుంటాయి. అయితే కొన్నిసార్లు మనసుకు ఆనందాన్ని, ప్రశాంతతను కలగజేసే కలలు వస్తే.. మరికొన్ని సార్లు ఆందోళనను కలగజేసే స్వప్నాలు వస్తుంటాయి. అందులోనూ పీడకలలు మనస్సులో ఉద్రిక్తతను పెంచుతాయి. స్థిరంగా మీకు పీడకలలు వస్తున్నాయంటే అంది అవాంఛనీయ సంఘటనలకు సంకేతంగా పరిగణించాలి. -
Sleep Paralysis: నిద్రలో దెయ్యం ఛాతిపై కూర్చొని మెడ నొక్కేస్తున్నట్టు అనిపించిందా..?
రాత్రిళ్లు నిద్రపోయేటప్పుడు పీడకలలు రావడం సర్వసాధారణం. కొన్ని సార్లు ఛాతిపై బరువుగా.. ఎవరో కూర్చున్నట్లు అనిపిస్తోంది. నిద్రలో గుండెలపై దెయ్యం కూర్చుందని నోటిలో మాటలు సైతం రావడం లేదని చెబుతూ ఉంటారు. ఎవరో కూర్చుని, పీకనులుముతున్నట్లు అనిపిస్తుంటుంది. గట్టిగా అరవాలని ఉన్నా.. నోటి నుంచి మాట బయటకు రాదు. ఎంత ప్రయత్నించినా శరీరాన్ని కదిలించలేక పోతాం. దెయ్యం గుండెలపై కూర్చుని పీక నొక్కేసిందని చెప్పుకుంటారు. అది ఎంతవరకు నిజం? నిజంగానే దయ్యం గుండెల మీద కూర్చుని పీక… -
Ghosts in Dreams: కలలో దెయ్యాలు కనిపిస్తున్నాయా? అది దేనికి సంకేతం..?
నిద్రలో కలలు రావడం ప్రతి ఒకరిలో సాధారణంగానే జరుగుతుంటుంది. అయితే మంచి కలల వల్ల ప్రశాంతంగా నిద్రపోతారు. కానీ పీడ కలలు లేదా భయానక స్వప్నాలు రావడం చెడు అనుభవాన్ని కలిగిస్తాయి. దీని వల్ల భయంతో నిద్రలో నుంచి హఠాత్తుగా మెలకువ వస్తుంది. సాధారణమైన కలల్లో వ్యక్తులు ప్రపంచాన్ని చుట్టి వస్తారు. కానీ పీడ కలల్లో మాత్రం ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. అంతేకాకుండా ఇలాంటి కలల వల్ల అనారోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది. -
Alcohol : మందు తాగితే నిద్ర బాగా పడుతుందా? ఈ వాదనలో నిజమెంత…!
మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని టీవీల్లో, రేడియోల్లో రోజూ వినిపిస్తూనే ఉంటుంది. మందు బాటిళ్లపై కూడా మద్యం సేవించడం ప్రమాదకరం అని రాసి ఉంటుంది. కానీ ఎవరైనా వింటున్నారా? మన దేశంలో కష్టానికీ, మద్యానికీ విడదీయరాని బంధం ఉంది. రోజంతా కష్టపడే చాలా మంది సాయంత్రం కాగానే మద్యం బాటిల్ ఎత్తేస్తారు. -
Sleep Crisis: భారతీయులు సరిగా నిద్ర పోవడం లేదు.. ముంచుకొస్తున్న ‘‘నిద్ర సంక్షోభం’’
Sleep Crisis: భారతీయులు సరిగా ‘నిద్ర’’పోవడం లేదు. ‘‘నిద్ర సంక్షోభం’’ ముంచుకొస్తుందని గ్లోబల్ స్లీప్ సర్వే తన ఐదో వార్షిక నివేదికలో వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా 13 మార్కెట్లలో 30,026 మందిపై అధ్యయనం నిర్వహించింది. భారతీయులు ప్రతీ వారంలో మూడు రోజులు నిద్రను కోల్పోతున్నట్లు సర్వేలో వెల్లడైంది. చాలా మంది ఈ సమస్యతో పోరాడుతున్నప్పటికీ, ఎలాంటి వైద్య సహాయం తీసుకోకపోవడం గమనార్హం. నిద్రలేమితో అలసట, ఒత్తిడిలో చిక్కుకుంటున్నారు -
Mobile Addiction: మొబైల్ ఫోన్ పక్కన పెట్టుకొని పడుకుంటే ప్రమాదమా? నిజాలు ఏమిటి?
Mobile Addiction: ప్రస్తుత జీవిత శైలిలో మొబైల్ ఫోన్ చాలామందికి ఆరో ప్రాణంగా మారిపోయింది. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఉదయం లేచిన దగ్గరినుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్‌ను వదలడం లేదు. కొందరైతే పడుకునేటప్పుడు కూడా దిండు కింద లేదా పక్కన ఫోన్ పెట్టుకొని నిద్రపోతారు. అయితే, ఇలా చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రతికూలతలను ఎదురుకుంటారో చూద్దాం. చాలా మంది ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్‌పై భయపడతారు. సోషల్ మీడియాలో ఫార్వర్డ్…
తాజావార్తలు
-
Jio Voice Only Plans: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.147 నుంచే వాయిస్ ఓన్లీ ప్లాన్స్! వ్యాలిడిటీ వివరాలివే!
-
Bank Holidays November 2026: నవంబర్‌లో భారీగా బ్యాంకు సెలవులు.. పూర్తి లిస్ట్ ఇదే, ముందే తెలుసుకోండి!
-
Raptadu School Attack: “కన్నీళ్లు ఆగడం లేదు”.. రాప్తాడు ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సీరియస్
-
Punjab elections: ఆప్ తొలి జాబితా విడుదల.. ధురి నుంచి సీఎం పోటీ, జైలులో ఉన్న ఎమ్మెల్యేకు టికెట్.
-
Mule Accounts : సైబర్ నేరగాళ్లకు ‘మ్యూల్’ ఖాతాల విక్రయం… అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు, ముగ్గురు అరెస్ట్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!