గురక తరచుగా అలసట, ముక్కు మూసుకుపోవడంతో ముడిపడి ఉంటుంది, కానీ అది తీవ్రమైన అనారోగ్యానికి కూడా కారణం కావచ్చు. రోజూ, బిగ్గరగా వచ్చే గురక ఆందోళన కలిగిస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…గురక సాధారణంగా ఒక సాధారణ సంఘటనగా పరిగణించబడుతుంది. సాధారణంగా అలసట కారణంగా గురక వస్తుంది. కానీ ప్రతిరోజూ బిగ్గరగా గురక పెట్టడం కూడా తీవ్రమైన ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు. నిర్లక్ష్యం చేస్తే, అది అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా వంటి తీవ్రమైన వ్యాధికి కూడా కారణమవుతుంది.…
Sleep Crisis: భారతీయులు సరిగా ‘నిద్ర’’పోవడం లేదు. ‘‘నిద్ర సంక్షోభం’’ ముంచుకొస్తుందని గ్లోబల్ స్లీప్ సర్వే తన ఐదో వార్షిక నివేదికలో వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా 13 మార్కెట్లలో 30,026 మందిపై అధ్యయనం నిర్వహించింది. భారతీయులు ప్రతీ వారంలో మూడు రోజులు నిద్రను కోల్పోతున్నట్లు సర్వేలో వెల్లడైంది. చాలా మంది ఈ సమస్యతో పోరాడుతున్నప్పటికీ, ఎలాంటి వైద్య సహాయం తీసుకోకపోవడం గమనార్హం. నిద్రలేమితో అలసట, ఒత్తిడిలో చిక్కుకుంటున్నారు
అధిక రక్తపోటు అనేది ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలను ప్రభావితం చేసే ఒక సాధారణ ఆరోగ్య సమస్య. దీనిని తరచుగా “సైలెంట్ కిల్లర్” అని పిలుస్తారు. ఎందుకంటే ఇది సాధారణంగా ప్రమాదకరమైన స్థాయికి చేరుకునే వరకు ఎటువంటి లక్షణాలను కలిగించదు. ఈ పరిస్థితిని నివారించడంలో, దానిని నిర్వహించడంలో అధిక రక్తపోటు కారణాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా అధిక రక్తపోటుకు ప్రధాన కారణాలలో ఒకటి జన్యు పరమైన పరిస్థితులు. అధిక రక్తపోటు యొక్క కుటుంబ చరిత్ర…
బాలీవుడ్ సంగీత దిగ్గజం, ప్రముఖ గాయకుడు బప్పి లహిరి కన్నుమూసిన విషయం తెలిసిందే.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు బప్పి లహిరి.. ఆయన వయస్సు 69 సంవత్సరాలు.. 1952 నవంబర్ 27న బెంగాల్‌లో జన్మించిన బప్పి లహిరి.. సంగీతంలో తన విభిన్న శైలితో చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. తెలుగు ప్రేక్షకులతో కూడా ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది.. బప్పి మరణ వార్త విని ప్రపంచ వ్యాప్తంగా ఆయన అభిమానులు, సంగీత ప్రియులు…