సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ ప్రధాన తారాగణంగా డా. రవి కిరణ్ సమర్పణలో బైట్ ఫ్యూచర్స్, నిత్యామీనన్ కంపెనీ పతాకాలపై పృథ్వీ పిన్నమరాజు నిర్మిస్తోన్న చిత్రం ‘స్కైలాబ్’. 1979 లో సాగే ఈ పీరియాడిక్ మూవీకి విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే ఈ సినిమాను థియేటర్స్‌లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నెలలోనే థియేట్రికల్ ట్రైలర్‌ను కూడా విడుదల చేస్తున్నారు. Read…