ఉసిరికాయతో పచ్చళ్లు, మురబ్బా తయారు చేస్తారు. ఆయుర్వేదంలో ఉసిరిని ఔషధంగా ఉపయోగిస్తారు. విటమిన్ 'సి' అధికంగా ఉండే ఉసిరిలో పొటాషియం, కాల్షియం, విటమిన్ బి కాంప్లెక్స్, కెరోటిన్, ఐరన్, ఫైబర్ వంటి అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇది ఆరోగ్యానికి అనేక అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఉసిరి యొక్క ఆరోగ్య ప్రయోజనాలు చాలా మందికి తెలుసు. అయితే ఉసిరికాయలానే దీనిలో ఉండే గింజలు కూడా ఆరోగ్యానికి చాలా మంచింది. మనం ఉసిరిలో ఉండే గింజలను పనికి రానివని…
Skin Health Tips: సాధారణంగా ప్రతి ఒక్కరూ స్నానం విషయంలో పెద్దగా జాగ్రత్తలు తీసుకోరు. కానీ ఇలా చేయడం వల్ల చాలా నష్టాలు వస్తాయి. రోజుకి రెండు మూడు సార్లు స్నానం చేసేవాళ్ళు కొందరు. వెంటనే చేయడం చర్మానికి కూడా మంచిది కాదు.