భార్య ఆర్తితో గతేడాది విడిపోతున్నట్లు ఎనౌన్స్ చేసి అందరికీ షాకిచ్చాడు తమిళ స్టార్ హీరో జయం రవి అలియాస్ రవిమోహన్. ఆ వెంటనే సింగర్ కెనీషాతో లవ్ ట్రాక్ స్టార్ట్ చేయడంతో పెద్ద రచ్చ అయ్యింది. ప్రస్తుతం కోర్టులో ఈ ఫ్యామిలీ ఇష్యూ నడుస్తోంది. ఆర్తితో సెపరేట్ అయ్యాక జయం రవి పేరుని రవి మోహన్‌గా మార్చుకుంటున్నట్లు ఎనౌన్స్ చేసిన ఈ హీరో రీసెంట్ గా నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసాడు. రవిమోహన్ స్టూడియోస్ సంస్థను ఏర్పాటు…
నిర్మాణ సంస్థ అంటే మాటలు చెప్పినంత ఈజీ కాదు. కోట్ల రూపాయల పెట్టుబడి కావాలి. సరైన సినిమాలు ఎంపిక చేయాలి. అనుకున్న బడ్జెట్ లో సినిమాలు ఫినిష్ చేయాలి, సినిమా ప్లాప్ అయితే కోట్ల రూపాయల డబ్బు వెనక్కి ఇవ్వాలి. ఇలా ఒకటి కాదు రెండు అనేక విషయాలు ప్రొడక్షన్ ముడిపడి ఉంటాయి. స్టార్ హీరోలు ముందు తమ వారిని ఉంచి పెట్టుబడులు పెడుతుంటరు. కొందరు డైరెక్ట్ గానే పెట్టుబడులు పెడుతుంటారు. తాజాగా తమిళ స్టార్ హీరో …
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఎస్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డల్లాస్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేసారు. దిల్ రాజు మాట్లడుతూ “1998లో ఒకే ఒక్కడు సినిమాతో మా జర్నీ ప్రారంభం అయింది. శంకర్ , చంద్రబాబు గారి చేతుల మీదుగా వంద రోజుల షీల్డ్ తీసుకున్నాం. శంకర్ గారు నిర్మించిన వైశాలి…
నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ బ్లాక్ బస్టర్ మూవీ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా, SJ సూర్య పవర్ ఫుల్ రోల్ నటించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో నిర్మించారు. ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్…
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సరిపోదా శనివారం’. నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. కథాబలం ఉండే సినిమాలు తెరకెక్కించే వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. తమిళ నటుడు SJ. సూర్య విలన్ గా నటిస్తున్నాడు ఇటీవల రిలీజైన ఈ చిత్ర ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ ఆగస్టు 29 వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు ఏర్పాట్లు…
ధనుష్ హీరోగా రాబోతున్న తాజా చిత్రం రాయన్. తానే స్వయంగా దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ్ తో పాటు, తెలుగు, హిందీ భాషలలో రానుంది. ఈ చిత్రంలో ధనుష్ తో పాటు టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కీలక పాత్రలో నటించనున్నాడు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ డ్రామాగా రానున్న జూలై 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ధనుష్ కెరీర్ లో రాయన్ 50వ చిత్రంగా రాబోతుంది. ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో…