Home
Sj Suryah
Sj Suryah News
-
Vadivelu : ఆ మూడో వ్యక్తి వల్లే ధనుష్‌తో నాకు గొడవలు!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ 56వ సినిమా (D56) పూజా కార్యక్రమాలు మధురైలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అయితే ఈ ఈవెంట్ లో లెజెండరీ కమెడియన్ వడివేలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళ, తెలుగు సినీ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. తన కెరీర్ లో ధనుష్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం వడివేలుకి ఇదే తొలిసారి. ఈ అద్భుతమైన కాంబినేషన్ సెట్ అవ్వడానికి ఎందుకింత సమయం పట్టిందన్న విషయంపై వడివేలు స్వయంగా క్లారిటీ ఇస్తూ బాంబు పేల్చారు.… -
SJ Suryah Bodhi: ‘జైలర్ 2’ నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
SJ Suryah Bodhi: బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఇండస్ట్రీ హిట్ ‘జైలర్’ సీక్వెల్‌పై ఇండియన్ సినీ లవర్స్ పెట్టుకున్న భారీ అంచనాలను నిజం చేస్తూ మేకర్స్ సంచలన అప్డేట్స్తో రంగంలోకి దిగారు. సూపర్ స్టార్ రజినీకాంత్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి రిలీజ్ చేసిన అధికారిక క్యారెక్టర్ ప్రోమో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.… -
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
Sardar 2: తమిళ స్టార్ హీరో కార్తీ హీరోగా పీ.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్దార్ 2’పై అంచనాలు భారీగా ఉన్నాయి. కార్తీ, ఎస్.జే. సూర్య, మాళవిక మోహనన్, ఆశికా రంగనాథ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న ఎస్.జే. సూర్య.. సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సర్దార్ 2’ మంచి… -
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
Naga Vamsi: ‘సర్దార్ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొ్న్న నిర్మాత నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో సూర్యతో తమ బ్యానర్లో సినిమా చేసి విజయాన్ని అందుకున్న సందర్భాన్ని గుర్తుచేసుకున్న ఆయన.. ఇప్పుడు కార్తీ విషయంలోనూ అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘గజిని సూర్యను తీసుకొస్తామని చెప్పి ఎలా హిట్ కొట్టామో.. అలాగే మా నెక్ట్స్ సినిమాతో ఆవారా కార్తీని తీసుకొస్తానని ప్రామిస్ చేస్తున్నా. గతంలో… -
SJ Suryah: భైరవుడిని మించిన విలనిజం.. సర్దార్ 2 లో SJ సూర్య ‘బ్లాక్ డాగర్’పై భారీ హైప్!
SJ Suryah: కార్తి హీరోగా తెరకెక్కుతున్న క్రేజీ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్ 2’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఫస్ట్ పార్ట్ ‘సర్దార్’కు సీక్వెల్‌గా డైరెక్టర్ పీఎస్ మిత్రన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 10న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమాలో విలన్‌గా నటిస్తున్న SJ సూర్య తన పాత్ర గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ‘సర్దార్ 2’లో తాను ‘బ్లాక్ డాగర్’ అనే పాత్రలో… -
Sardar 2: ‘స్పైడర్’లో మిస్సైన మ్యాజిక్ ఇందులో రిపీట్.. కార్తి షాకింగ్ కామెంట్స్!
హీరో కార్తి నటించిన కోలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సర్దార్’ కు సీక్వెల్ గా వస్తున్న ‘సర్దార్ 2’ (Sardar 2) చిత్రంపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. తమిళంతో పాటు తెలుగులోనూ అనూహ్య విజయం సాధించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ కు సీక్వెల్ గా రాబోతున్న ఈ మూవీ సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హీరో కార్తి సినిమాకు సంబంధించిన పలు సంచలన… -
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
వైవిధ్యభరితమైన కథలతో ప్రేక్షకులను మెప్పించే హీరో కార్తీ, దర్శకుడు పి.ఎస్. మిత్రన్ కాంబినేషన్లో గతంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ స్పై థ్రిల్లర్ ‘సర్దార్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సక్సెస్ఫుల్ చిత్రానికి సీక్వెల్‌గా ‘సర్దార్ 2’ రూపుదిద్దుకుంటోంది. మరో పది రోజుల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. దేశం పెను ప్రమాదంలో ఉన్నప్పుడు ఒక రహస్య బ్లాక్ ఆప్స్ మిషన్‌ను పూర్తి చేయడానికి జపనీస్… -
Sardar 2: కార్తి డ్యూయల్ రోల్ అరాచకం .. ఎస్.జె. సూర్య స్టైలిష్ విలనిజం..టీజర్ తో షేక్!
టాలీవుడ్, కోలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్ 2’ నుంచి మేకర్స్ తాజాగా అదిరిపోయే టీజర్‌ను విడుదల చేశారు. కార్తీ హీరోగా, పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ పార్ట్ ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు సీక్వెల్‌తో మరింత భారీ స్థాయిలో బాక్సాఫీస్‌పై దండెత్తడానికి సిద్ధమవుతున్నారు. ఈ టీజర్ ఆద్యంతం హై-వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్, ఊహకందని ట్విస్టులతో సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. “ఇద్దరు… -
Ravi Teja Horror Movie: రవితేజ సినిమాలో విలన్‌గా స్టార్ డైరెక్టర్.. థియేటర్లలో బ్లాస్ట్ పక్కా!
టాలీవుడ్లో మరో క్రేజీ కాంబినేషన్ కన్ఫర్మ్ అయింది. ‘మాస్ మహారాజా’ రవితేజ నటించనున్న హారర్ చిత్రంలో ప్రముఖ దర్శకుడు, నటుడు ఎస్జే సూర్య విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దాంతో రవితేజ కొత్త సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ సినిమాకు వివేక్ అత్రేయ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. కథ, స్క్రీన్‌ప్లే పరంగా ప్రత్యేకమైన మార్క్ ఉన్న వివేక్… -
Love Insurance Kompany: ఒకే ఏడాది 300 కోట్ల రికార్డ్ మిస్సయిన ప్రదీప్ రంగనాథన్
సైలెంట్‌గా ‘లవ్ టుడే’ అనే సినిమా చేసి తెలుగులో సైతం బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు ప్రదీప్ రంగనాథన్. ఆ తర్వాత ఆయన చేసిన ‘డ్రాగన్’, ‘డ్యూడ్’ సినిమాలకి కూడా తెలుగులో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇదే ఏడాది నయనతార భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ అనే సినిమా కూడా చేశాడు. ఈ సినిమా వాస్తవానికి డిసెంబర్ 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే, ఆ మరుసటి రోజే ‘అవతార్’…
తాజావార్తలు
-
Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
-
Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
-
Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
-
Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
-
iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్‌కు రెడీ?.. గీక్‌బెంచ్‌లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!