Mark Antony Official Telugu Trailer: తమిళ హీరో విశాల్, ఎస్‌జే సూర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘మార్క్ ఆంటోని’ సినిమా రిలీజ్ కి రెడీ అయింది. సెప్టెంబర్ 15వ తేదీన విడుదల చేయనున్న క్రమంలో ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ప్రముఖ నటుడు కార్తీ తమిళంలో ఈ ట్రైలర్‌ను రిలీజ్ చేయగా తెలుగులో మాత్రం రానా రిలీజ్ చేశారు. . గతంలో ‘త్రిష లేదా నయనతార’, ‘బఘీర’ సినిమాలకు దర్శకత్వం వహించిన ఆదిక్ రవిచంద్రన్…
SJ Suryah: ఎస్ జె సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్టర్ గా కెరీర్ ను ప్రారంభించి నటుడిగా కొనసాగుతున్నాడు. తెలుగులో పవన్ కళ్యాణ్ కు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖుషీకి దర్శకత్వం వహించింది ఆయనే. ఈ సినిమా తరువాత వీరి కాంబోలో కొమరం పులి వచ్చింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ఆర్ ‘ఆర్ఆర్ఆర్’ తరువాత డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తోంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా ఇటీవలే రాజమండ్రి లో షూటింగ్ జరుపుకొంటుంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో అంజలి – జయరామ్ – సునిల్ – శ్రీకాంత్ –…
‘వాలి’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు ఎస్.జె సూర్య.. ‘ఖుషీ’ చిత్రంతో టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కి తిరుగులేని హిట్ ని ఇచ్చి పవన్ ఫ్యాన్స్ కి దేవుడిగా మారాడు. ఇక ఈ సినిమాలో నటుడిగా కూడా కనిపించిన ఈ దర్శకుడు ప్రస్తుతం నటుడిగానే కొనసాగుతున్నాడు. కోలీవుడ్ స్టార్ హీరో శింబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మానాడు’ చిత్రంలో సూర్య విలన్ గా కనిపించబోతున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘లూప్’ పేరుతో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ…
కోలీవుడ్ నటుడు శింబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘మానాడు’.. తెలుగులో ‘ది లూప్’ పేరుతో వస్తోంది. వెంకట్‌ప్రభు దర్శకత్వంలో వి.హౌస్ పతాకంపై సురేష్ కామాక్షి నిర్మిస్తున్నారు. సమకాలీన రాజకీయాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ముగిసింది. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను టాలీవుడ్ నటుడు నాని విడుదల చేశారు. దీపావళి సందర్బంగా థియేటర్లోకి తీసుకురానున్నట్లు ట్రైలర్ లో ప్రకటించారు. శింబుకి జోడీగా కళ్యాణి ప్రియదర్శన్ నటిస్తుంది. ఇంకా ఎస్.జె. సూర్య,…