మాములుగా దేవాలయాలకు దెయ్యాలు వెళ్లవు.. దేవుడి పేరు చెప్పగానే ఆమడ దూరం పారిపోతాయి.. అలాంటిది దెయ్యాలు అన్ని కలిసి ఓ శివాలయాన్ని నిర్మించాయి అంటే నమ్ముతారా?.. అలా జరిగే ఛాన్స్ లేదని అనుకుంటారు.. అయితే మీరు పప్పులో కాలు వేసినట్లే.. మీరు విన్నది అక్షరాల నిజమే ఓ శివాలయాన్ని దెయ్యాలు నిర్మించాయి.. ఆ ఆలయాన�
తెలుగు రాష్ట్రాల్లో శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా భోళా శంకరుడిని దర్శనానికి శివాలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారు జామునుంచే భక్తులు పూజలు, అభిషేకాలు చేస్తూ శంభో శంకరా భోళ శంకరుడిని కీర్తిస్తూ శివుని కృపకు పాత్రులవుతున్నారు.