విజయవాడ లో సీతారామం మూవీ ప్రెస్ మీట్ నిర్వహించారు. హీరోలు సుమన్, దుల్కర్ సాల్మన్, హీరోయిన్ మృణాల్ పాల్గొన్నారు. అనంతరం వారు సీతారాం మూవీ సినిమా ముచ్చట్లు అభిమానులతో పంచుకున్నారు. హీరో దుల్కర్ సాల్మన్ మాట్లాడుతూ.. మా సినిమా హిట్ టాక్ విజయవాడలో ప్రారంభమౌతుందని ఆశిస్తున్నా అన్నారు. మహానటి సమయంలో నా కాలు ఫ్రాక్చర్ అయిందని, అందుకే ప్రొమోషన్ కు రాలేక పోయానని అన్నారు. సీతారామం చాలా పెద్ద క్లాసిక్ సినిమా అవుతుందని ఆనందం వ్యక్తం చేసారు.…
Sita Ramam Trailer: మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నేరుగా తెలుగు సినిమా చేస్తున్నాడు. ఆ సినిమానే ‘సీతారామం’. అందాల రాక్షసి, కృష్ణగాడి వీరప్రేమగాథ వంటి సినిమాలను తెరకెక్కించిన హనురాఘవపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. లేటెస్ట్‌గా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ మూవీలో హీరో దుల్కర్ సల్మాన్ సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ఈ సినిమాలో రష్మిక మందన్నా కీలక పాత్రలో నటించింది. మద్రాస్ రెజిమెంటల్‌లో లెఫ్టినెంట్‌గా పనిచేసే రామ్…