పవన్ కళ్యాణ్ వెండితెరపై కనిపించి చాలా కాలమైంది. 2023లో ‘బ్రో’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన ఆయన నెక్ట్స్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్ తో అలరించేందుకు రెడీ అవుతున్నారు. కాగా పవన్ కల్యాణ్ లైనప్ అరడజను సినిమాలు అయితే ఉన్నాయి. ఇందులో ‘ఓజీ’ ఒకటి. సుజీత్ దర్శకత్వం వహింస్తుండగా, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తుండగా, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి,…
బిగ్ బాస్-5 కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్‌తో దీప్తి సునైనా బ్రేకప్ గురించి గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే నిన్న ఈ విషయాన్నీ దీప్తి అధికారికంగా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్ జంట గురించి బుల్లితెరతో పాటు నెటిజన్లలోనూ తరచుగా చర్చ జరుగుతుంది. గత కొన్ని రోజులుగా దీప్తి, షణ్ముఖ్ మధ్య విబేధాలు వచ్చాయంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. తాజాగా ఆ రూమర్స్ ను నిజం చేస్తూ దీప్తినే స్వయంగా బ్రేకప్…
బిగ్ బాస్ సీజన్ 5 షో ఫైనల్ స్టేజ్ కు వచ్చేసింది. మరో వారంలో బిగ్ బాస్ విజేతలు ఎవరనేది ప్రపంచానికి తెలిసి పోతుంది. నాటకీయ పరిణామాల మధ్య ఆరవ స్థానంలో నిలిచి కాజల్ హౌస్ నుండి ఆదివారం బయటకొచ్చేసింది. నిజానికి షణ్ముఖ్ కు ఉన్నట్టే కాజల్ కూ సోషల్ మీడియాలో బలమైన వర్గం సపోర్ట్ ఉంది. కానీ అది సరిపోలేదు. రవి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చినప్పుడు ఎలాంటి విమర్శలు ఎదురయ్యాయో… ఇప్పుడు…
పాపులర్ రియాలిటీ షో “బిగ్ బాస్ 5” చివరి దశకు చేరుకుంది. ఈ వారం ముగిస్తే ఇంకా రెండు వారాలే ఉంటుంది షో. ప్రస్తుతం హౌస్‌లో “టికెట్ టు ఫైనల్” టాస్క్ కొనసాగుతోంది. గురువారంతో ముగియాల్సిన ఈ టాస్క్ ను మరో రోజు పొడిగించారు. టాస్క్‌ల తర్వాత ఇంకా నలుగురు పోటీదారులు “టికెట్ టు ఫైనల్” రేసులో ఉన్నారు. Read Also : ‘అఖండ’ రోరింగ్ హిట్… ఫస్ట్ డే కలెక్షన్స్ “టికెట్ టు ఫైనల్”లో భాగంగా…
షణ్ముఖ్ కెప్టెన్ కావడం కోసం సిరి తన వంతు సాయం ప్రతిసారీ చేస్తూనే వచ్చింది. అయితే ఒకసారి కెప్టెన్ అయిన తర్వాత షణ్ముఖ్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాడనే విషయం అందరికీ తెలిసిందే. అయితే అతను కెప్టెన్ అయ్యాక ఎక్కువ తలనొప్పి సిరితోనే రావడం కాస్తంత ఇబ్బందికరమే. కాజల్ తో సిరి డైరెక్ట్ గా మాట్లాడకుండా పెదాలు కదుపుతూ తన ఫీలింగ్స్ ను తెలియచేయడాన్ని బిగ్ బాస్ తప్పు పట్టాడు. అలా గుసగుసలాడటం, సైగలు చేయడం కరెక్ట్ కాదని చెప్పాడు.…
బిగ్‌బాస్ హౌస్‌లో శనివారం ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. గత వారం రోజులుగా హౌస్‌లో జరిగిన ఘటనలపై హోస్ట్ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌస్‌లో తరచుగా గొడవ పడుతున్న షణ్ముఖ్, సిరి జంటపై నాగార్జున అసహనం వ్యక్తం చేశారు. దీంతో వీళ్లిద్దరినీ నాగార్జున కన్సెషన్ రూంకు పిలిపించుకుని మట్లాడారు. వాష్‌రూంకి వెళ్లి తనను తాను గాయపరుచుకున్న సిరిపై మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితి హౌస్‌లో అవసరమా అని ప్రశ్నించారు. నాగ్ ప్రశ్నకు స్పందించిన సిరి … ‘ఏమో సర్……
‘బిగ్ బాస్ సీజన్ 5’ మంచి జోష్ లో సాగిపోతోంది. ప్రస్తుతం 11 వారం కొనసాగుతున్న షోలో కెప్టెన్సీ టాస్క్ కొనసాగుతుంది. సిరి, యాని మాస్టర్, మానస్, ప్రియాంక కెప్టెన్సీ పోటీదారులుగా ఉన్నట్లుగా తాజాగా విడుదలైన ప్రోమోను చూస్తుంటే అర్థమవుతోంది. టాస్కుల సంగతి పక్కన పెడితే షో స్టార్టింగ్ నుంచి హౌజ్ లో నడుస్తున్న లవ్ ట్రాక్ ల విషయంపై బయట చర్చ ఎక్కువగా నడుస్తోంది. అయితే హౌజ్ లో ముందు నుంచీ మంచి స్నేహితులుగా కొనసాగుతున్న…
ఈ వారం ‘బిగ్ బాస్ 5’ కంటెస్టెంట్లకు కష్టమైన వారమని చెప్పొచ్చు. కెప్టెన్ గా ఉన్న ఒక్క రవి తప్ప మిగతా అందరూ నామినేషన్లలో ఉన్నారు. ఎనిమిది మంది సభ్యులు ఈ వారం నామినేషన్లలోకి రావడంతో డేంజర్ జోన్‌లో ఎవరెవరు ఉన్నారు? అనే విషయంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. నామినేషన్ల జాబితాలో సిరి, షణ్ముఖ్, అనీ మాస్టర్, కాజల్, శ్రీరామ చంద్ర, సన్నీ, మానస్, ప్రియాంక ఉన్నారు. Read Also : ‘జై భీమ్’ కాంట్రవర్సీపై…
బిగ్ బాస్ సీజన్ 5 క్లయిమాక్స్ కు చేరువు అవుతున్న కొద్ది, హౌస్ లో నాటకీయ పరిణామాలు . గ్రూప్ గా ఉంటూ వచ్చిన వ్యక్తుల్లోనూ బ్రేకప్స్ మొదలయ్యాయి. ప్రియాంకకు మానస్ నిదానంగా దూరమయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. అదే సమయంలో షణ్ముఖ్, సిరి మధ్య బాండింగ్ లోనూ తేడా కనిపిస్తోంది. గతంలో షణ్ముఖ్, సిరి, జెస్సీ ఒకే బెడ్ ను షేర్ చేసుకునేవారు. అయితే సిరి, జెస్సీలో సీక్రెట్ టాస్క్ సమయంలో షణ్ముఖ్ గొడవ పడిన తర్వాత…