Sri Vishnu : హీరో శ్రీవిష్ణు గత సినిమాల్లో కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మీమ్స్, ట్రోల్స్ వచ్చాయి. కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు, బూతు డైలాగులను స్పీడ్ గా చెప్పేసి అర్థం రాకుండా జాగ్రత్త పడ్డారని.. అందుకే వాటిని సెన్సార్ లో కట్ కాకుండా చూసుకున్నారంటూ పెద్ద ఎత్తున పోస్టులు వెలిశాయి. శ్రీ విష్ణు డబుల్ మీనింగ్ డైలాగులతో అనేక మీమ్స్, ట్రోల్స్ కూడా వచ్చాయి. అయితే వాటిపై…
Allu Aravind : అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరిస్తున్న తాజా మూవీ సింగిల్. శ్రీ విష్ణు హీరోగా, కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా చేస్తున్నారు. కార్తీక్ రాజు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను మే 9న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ లాంచ్ నిర్వహించారు. ఇందులో అల్లు అరవింద్ కు మీడియా రిపోర్టర్లు కొన్ని ప్రశ్నలు వేశారు. ట్రైలర్ లో ‘ఆడవాళ్లు కాక్రోచ్ లాంటి వాళ్లు’ అనే డైలాగ్ ఉంది.…