క్యారక్టర్ ఆర్టిస్ట్ రఘు బాబు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.. ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించి మెప్పించాడు. కమెడీయన్ గా కూడా ఎన్నో సినిమాల్లో నటించాడు.. ప్రతి ఒక్కరికి ఏదోక టాలెంట్ ఉంటుందన్న విషయం తెలిసిందే.. అలాగే రఘుబాబుకు కూడా ఒక టాలెంట్ ఉంది..అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. తన కేరీర్ మొదట్లో విలన్ గా రాణించిన రఘుబాబు కామెడీ టైమింగ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ఈయన పంచ్…