కోలీవుడ్ హీరో సూర్యకి తెలుగులో మార్కెట్ ని అమాంతం పెంచిన సినిమా ‘యముడు’. ‘సింగం ఫ్రాంచైజ్’లో భాగంగా వచ్చిన ఈ ఫస్ట్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత ‘సింగం 2’, ‘సింగం 3’ సినిమాలు చేసి సూర్య హిట్స్ కొట్టాడు. పవర్ ఫుల్ ఆఫీసర్ సినిమాలు అనగానే గుర్తొచ్చే రేంజూలో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసిన ‘సింగం’ సినిమాలని హిందీలో అజయ్ దేవగన్ రీమేక్ చేశాడు. ‘సింగం, సింగం రిటర్న్స్’ పేరుతో రీమేక్ చేసి…
Suriya: కోలీవుడ్ హీరో సూర్ విభిన్నమైన కథలను ఎంచుకొని స్టార్ హీరో రేంజ్ ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సూర్య త్వరలోనే సింగం 4 ను మొదలుపెట్టనున్నాడట.
సుధ కొంగర దర్శకత్వంలో ఇటీవల ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాతో సూపర్ హిట్ సాధించాడు సూర్య. ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. ఇదిలావుంటే, సూర్య కెరీర్ లో వచ్చిన ‘సింగం’ సిరీస్ గూర్చి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హరి దర్శకత్వంలో చాలాకాలం క్రితం వచ్చిన ‘సింగం’ భారీ విజయాన్ని సాధించింది. సూర్య కెరియర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టింది. కాగా మరోసారి సూర్య, హరి కాంబినేషన్‌లో ఈ సిరీస్‌లో ‘సింగం 4’ తెరకెక్కించడానికి రంగం…