Simran Sister Monal Death Mystery: సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సిమ్రాన్ ఇప్పటికీ ఒకటీ అరా సినిమాలు చేస్తూ కెరీర్ ను కొనసాగిస్తోంది. కానీ, ఆమె చెల్లెలు మోనాల్ మాత్రం ఎన్నో ఆశలతో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి 21 ఏళ్లకే తనువు చాలించిందనే విషయం ఈ తరం వారికి తెలియదు. మోనాల్ అక్క నట వారసత్వం తీసుకుని ఢిల్లీలో డిగ్రీ చేస్తున్న సమయంలోనే ఇండస్ట్రీలోకి వచ్చి కన్నడ మూవీ…