Marriage Viral: పాకిస్థాన్ లోని పంజాబ్ లో ఓ వివాహానికి సంబంధించిన ఆసక్తికర ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సోదరులు, మరోవైపు ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సోదరీమణులను సామూహిక వివాహ వేడుకలో వివాహం చేసుకున్నారు. ఈ వివాహం కేవలం 100 మందికి పైగా అతిథుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా ఖరీదైన సంప్రదాయాలను విడిచిపెట్టి సరళత వినయాన్ని ప్రోత్సహించింది. ఈ సంఘటన జరగడానికి సోదరులందరూ చాలా కాలం…