నాగరికత పేరుతో మానవుడు ప్రకృతిని నాశనం చేస్తున్నాడు. మనిషి మనుగడకు కారణమవుతున్న చెట్లను నరికివేస్తూ కాలుష్యాన్ని పెంచేస్తున్నాడు. దీని వల్ల వర్షాలు లేకపోవడంతో మనిషికి ఎంతో అవసరమైన, జీవనాధారమైన నీరు దొరకడం కష్టమైంది. చెట్లను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ… సంపత్ నంది టీమ్ వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై ప్రముఖ దర్శకుడు సంపత్ నంది, రాజేందర్ రెడ్డి డి నిర్మాతలుగా తెరకెక్కుతున్న సినిమా ‘సింబా’. ఈ చిత్రంలో విలక్షణ నటుడు జగపతిబాబు భాగమయ్యారు. ఈ చిత్రంలో…