Mokshagna Teja PVCU movie announcement tomorrow: నందమూరి అభిమానులందరూ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చేస్తోంది. నిజానికి చాలా కాలంగా నందమూరి అభిమానులందరూ మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు. సుమారు 7, 8 ఏళ్ల క్రితమే మోక్షజ్ఞ పుట్టినరోజు వేడుకలు జరపడం మొదలు పెట్టారు. అప్పటినుంచి ఆయన హీరోగా ఎంట్రీ ఇస్తాడు ఇస్తాడు అ