వరుసగా మూడోరోజు కూడా పసిడి ధర తగ్గింది. ఇవాళ దేశీయ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 46,800లు ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,050గా ఉంది.
పసిడి కొనుగోలు చేయాలని అని చూస్తున్నవారికి శుభవార్త.. వరుసగా పెరుగుతూ పోయిన బంగారం ధరలు.. నిన్నటి నుంచి మళ్లీ తగ్గుముఖం పట్టాయి.. నిన్న ఏకంగా 10 గ్రాముల బంగారం దాదాపు వెయ్యి రూపాయల వరకు తగ్గగా.. ఇవాళ కూడా మరింత కిందకు దిగివచ్చింది.
బంగారం కొనుగోలు చేసేవారికి గుడ్‌న్యూస్.. మరోసారి పసిడి ధరలు తగ్గాయి.. ఈ ఉదయం దేశంలోని పెద్ద నగరాల్లో బంగారం, వెండి ట్రేడింగ్ ప్రారంభమైంది. దేశంలోని చాలా నగరాల్లో బంగారం మరియు వెండి ధర భిన్నంగా ఉంది.. 22 క్యారెట్ల బంగారం మరియు 24 క్యారెట్ల బంగారం ధర.. నిన్నటి పోలిస్తే ఇవాళ తగ్గుముఖం పట్టింది. 22 క్యారెట�
బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌కు తోడు స్థానిక డిమాండ్ కూడా ఎప్పటికప్పుడు పసిడి ధరలను ప్రభావితం చేస్తూనే ఉంటుంది.. సీజన్‌ను బట్టి బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతూనే ఉంటాయి.. మరోసారి బంగారం ధర పైకి కదిలింది.. దేశంలో ద్రవ్యోల్బణ పరిస్
అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుతున్నా దేశీయంగా మాత్రం దిగివస్తున్నాయి… వరుసగా రెండో రోజు కూడా బంగారం ధరలు తగ్గి మహిళలకు, బంగారం కొనుగోలు చేసేవారికి శుభవార్త చెప్పాయి.. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధర రూ. 270 తగ్గింది.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.270 తగ్గడంతో.. రూ. 51,440కి దిగివచ్చి�
బంగారం మెరిసింది. వెండి వెలవెలబోయింది. మంగళవారం మార్కెట్లలో బంగారం, వెండి ధరలు అస్థిరంగా నమోదయ్యాయి. మార్కెట్లలో బంగారం ధర పెరగగా.. వెండి ధర తగ్గింది. హైదరాబాద్, విజయవాడ నుంచి దేశ రాజధాని ఢిల్లీ వరకు ఇదే ట్రెండ్ నమోదైంది. చెన్నైలో మాత్రం బంగారం, వెండి రెండు ధరలూ తగ్గి అక్కడి కొనుగోలుదారులకు శుభవార