Gold and Silver Rate: గుడ్‌న్యూస్.. మరింత తగ్గిన బంగారం ధరలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పసిడి కొనుగోలు చేయాలనేవారికి శుభవార్త చెబుతూ.. వరుసగా బంగారం ధరలు కిందకు దిగివస్తున్నాయి.. వరుసగా మూడోరోజు కూడా పసిడి ధర తగ్గింది. ఇవాళ దేశీయ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 46,800లు ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,050గా ఉంది. అంటే నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గితే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.110 తగ్గింది.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు దిగివస్తున్నాయి. రెండు రోజులుగా పసిడి ధరలు స్వల్పంగా తగ్గుతున్నాయి. నిన్నటితో పోలిస్తే… 10 గ్రాముల మేలిమి బంగారం 110 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర.. 51,050 రూపాయలు కాగా… 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 46,800 రూపాయలుగా ఉంది.
Read Also: Elon Musk Twitter: ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం..! ట్విట్టర్ ఖాతా ఉంటే డబ్బు కట్టాల్సిందే..!
Also Read
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
- Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
- IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
ఇక చెన్నై మార్గెట్లో 10 గ్రాముల బంగారం ధర 200 రూపాయల వరకు తగ్గింది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 51,900 రూపాయలుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. 47,580 రూపాయలు పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,950గా ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ. 51,200కి దిగివచ్చింది.. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 46,800గా ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,050గా ట్రేడ్ అవుతోంది.. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 46,850గా ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,100గా పలుకుతోంది.. మరోవైపు, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,800గా ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,050గా ఉంది.. ఇక… కేజీ వెండి ధర 400 రూపాయలు పెరిగి… 66,700 రూపాయలకు చేరింది.
తాజావార్తలు
-
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
-
Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
-
Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!