Today Gold Rates: భారతీయులకు బంగారం (Gold) అనేది కేవలం ఆభరణం లేదా ఆస్తి మాత్రమే కాదు.. ఒక సాంస్కృతిక సంపద. ఏ చిన్న శుభకార్యం జరిగినా, పండుగ వచ్చినా పసిడి కొనుగోలు తప్పనిసరి అనే రీతిలో మన దేశంలో బంగారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అందుకే బంగారం ధరల్లో జరిగే హెచ్చుతగ్గులు ప్రతి కుటుంబాన్నీ ప్రభావితం చేస్తాయి. గత ఇరవై రోజులుగా నిరంతరంగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు చివరికి నేడు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి.…
Today Gold Prices: మే నెల ప్రారంభం నుంచి చుక్కలు చూపించిన బంగారం ధరలు గత కొద్దీ రోజుల నుండి కొంతమేర తగ్గుముఖం పట్టాయి. రెండు నెలల క్రితం లక్ష రూపాయల మార్క్‌ను చేరుకున్న బంగారం ధరలు ప్రస్తుతం కొంతమేర దిగివచ్చాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ప్రస్తుతం సుమారు రూ. 97,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. బంగారం ధరలు రోజు రోజుకు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గరిష్ఠ స్థాయిని తాకిన తర్వాత…
Gold Rates: బంగారం, వెండి ధరలు మరోమారు భారీ షాకిచ్చాయి. గత రెండు రోజులు స్వల్పంగా తగ్గి ఉరటనిచ్చిన ధరలు నేడు ఒక్కసారిగా పెరిగి ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ పరిణామం చూస్తే బంగారం తులం ధర లక్షకి చేరుకోవడం ఎక్కువ రోజులు పట్టేలా లేదు. ఇకపోతే, నేడు 10 గ్రాములు 24 క్యారెట్ల ధర నిన్న రూ.95,180 ఉండగా నేడు రూ.990 ఎగబాకి రూ. 96,170 వద్ద ట్రేడ్ అవుతుంది. అలాగే 1 గ్రాము 22 క్యారెట్ల…
Gold and Silver Rates Today: గడిచిన రెండు, మూడు రోజుల నుంచి తగ్గుతూ పెరుగుతూ వస్తున్న బంగారు ధరలు నేడు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. శుక్రవారం నాడు భారీగా తగ్గిన బంగారం, శనివారం నాడు మాత్రం ఏకంగా 10 గ్రాములకు 600 రూపాయలకు పైగా పెరిగి షాక్ ఇచ్చింది. ఇకపోతే, హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 650 రూపాయలు పెరిగి రూ. 77,450గా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర…
బంగారం ఎప్పటికి బంగారమే.. ఎంతగా ధరలు పెరిగిన డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది.. ఈ సీజన్ అయిన, రేట్లు ఎలా ఉన్నా కూడా బంగారాన్ని కొంటుంటారు.. నిన్న కాస్త తగ్గిన బంగారం ధరలు నేడు మార్కెట్ లో భారీగా పెరిగినట్లు తెలుస్తుంది.. బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. నిన్న బంగారం, వెండి ధరలు తగ్గగా.. తాజాగా.. రేట్లు పెరిగాయి. ఆదివారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర…